సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Condolences Rajagopal Raju: రవితేజకు పితృవియోగం

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:55 AM

రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు(90) కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారిలో రవితేజ పెద్ద కుమారుడు...

రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు(90) కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్‌ కారు ప్రమాదంలో మరణించారు. మూడో కుమారుడు రఘు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన ఫార్మసి్‌స్టగా ఉద్యోగం చేశారు. ఆయన మృతి పట్ల చిరంజీవి, పవన్‌కల్యాణ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated Date - Jul 17 , 2025 | 05:55 AM