సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kottapalli Lo Oka Pooledu: కొత్తపల్లిలో వినోదం

ABN, Publish Date - Jul 11 , 2025 | 05:32 AM

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న హాస్య చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తూ, గోపాలకృష్ణ పరుచూరితో..

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న హాస్య చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తూ, గోపాలకృష్ణ పరుచూరితో కలసి నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. మనోజ్‌ చంద్ర, మౌనిక టి, బెనర్జీ ప్రధాన తారాగణం. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. స్నేహం, వినోదం ప్రధానాంశాలుగా కుటుంబ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రమిదని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిదని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 05:32 AM