సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

First Glimpse: రామాయణ ఫస్ట్‌ గ్లింప్స్‌

ABN, Publish Date - Jul 04 , 2025 | 05:23 AM

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం రామాయణ రణ్‌బీర్‌కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు....

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. రణ్‌బీర్‌కపూర్‌, సాయిపల్లవి సీతారాములుగా, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. నితీష్‌ తివారి దర్శకుడు. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గురువారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. రామాయణం గొప్పతనాన్ని వివరిస్తూ మొదలైన వీడియోలో నటీనటుల పాత్రలను పరిచయం చేశారు.

Updated Date - Jul 04 , 2025 | 05:23 AM