సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rakul Preet Singh: బీచ్ ఒడ్డున రచ్చ రేపుతున్న రకుల్.. అబ్బబ్బా ఏముంది

ABN, Publish Date - Nov 12 , 2025 | 08:55 PM

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగుతెరకు దూరమైందా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh

Rakul Preet Singh: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగుతెరకు దూరమైందా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత రకుల్ తెలుగు సినిమా చేయలేదు అని చెప్పొచ్చు. ఇక బాలీవుడ్ లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది. సినిమాలు పక్కన పెట్టి బిజినెస్ లో రకుల్ బిజీగా ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రకుల్.. దేదే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తుంది. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రకుల్ చాలా బిజీగా మారింది.

సినిమాల్లో కనిపించకపోయినా కూడా రకుల్ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. ఎవరైనా పెళ్లి తరువాత అందాల ఆరబోత తగ్గిస్తారు. కానీ, రకుల్ పెళ్లి తరువాత మరింత రెచ్చిపోతుంది. తాజాగా ఈ చిన్నది బీచ్ ఒడ్డున బ్లాక్ కలర్ డ్రెస్ అందాలను ఆరబోస్తూ కనిపించింది. ముఖ్యంగా ఒకపక్క ఎద అందాలను ఆరోబోస్తూ.. ఇంకోపక్క థైస్ ను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి త్వరలోనే రకుల్ తెలుగులో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Updated Date - Nov 12 , 2025 | 08:55 PM