Prabhas Spirit Movie: సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి

ABN , Publish Date - Jul 27 , 2025 | 02:53 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. త్రిప్తీ దిమ్రీ కథానాయిక. సెప్టెంబరు చివరి వారం నుంచి ‘స్పిరిట్‌’ రెగ్యులర్‌ షూట్‌ను...

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. త్రిప్తీ దిమ్రీ కథానాయిక. సెప్టెంబరు చివరి వారం నుంచి ‘స్పిరిట్‌’ రెగ్యులర్‌ షూట్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమాను భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఇందులో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారు.

Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా

Updated Date - Jul 27 , 2025 | 02:53 AM