Pragya jaiswal: టూ పీస్‌లో.. అఖండ బ్యూటీ అరాచకం
ABN, Publish Date - Jul 04 , 2025 | 07:49 AM
బాలయ్య బ్యూటీ ప్రగ్య జైస్వాల్ అందాల ప్రదర్శణతో రెచ్చి పోయింది. అందాల గేట్లు పూర్తిగా ఎత్తేసింది.
బాలయ్య బ్యూటీ ప్రగ్య జైస్వాల్ (Pragyajaiswal) అందాల ప్రదర్శణతో రెచ్చి పోయింది. నిన్న మొన్నటి వరకు విదేశాల్లో విహరిస్తూ బికినీల్లో కనిపించి ఓ మోస్తరుగా రచ్చ చేసిన ఈ అమ్మడు తాజాగా టూ పీస్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇదేంటి అమ్మడు సడన్‌గా ఇంతలా హీటు పెచ్చిందంటూ ఆ ఫొటో చూసిన వాళ్లు నోరెళ్ల బెడుతున్నారు. అమ్మడి అందాల ఆరబోతను చూసి అమె అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖంగు తిన్నారు.
ఇప్పపటివరకు చేసిన అన్ని సినిమాల్లో చీరకట్టులో ఇంటి పక్క అమ్మాయి అన్న తరహాలో కనిపించిన ఈ భామ.. ఉన్నఫలంగా చూసుకున్న వాళ్లకు చూసుకున్నంత అన్న చందాన గ్లామర్ ప్రదర్శణనకు కొత్త భాష్యం చెబుతుండడంతో సినీ లవర్స్ ముఖ్యంగా కుర్రకారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మీరు ఆ ఫొటోలను చూసి తరించండి మరి. ఇదిలాఉంటే ఈ అమ్మడు ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) అఖండ (Akhanda) చిత్రంలో నటిస్తుంది.