సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Movies In Tv: అప‌రిచితుడు, వైశాలి, బేబీ, పొలిమేర‌2.. ఈ రోజు (జూన్‌3) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:26 PM

మంగ‌ళ‌వారం, జూన్‌3న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. సుమారు 65 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

మంగ‌ళ‌వారం, జూన్‌3న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్‌ టీవీ ఛాన‌ళ్ల‌లో.. సుమారు 65 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో అప‌రిచితుడు, వైశాలి బేబీ, భ‌ద్ర‌, పొలిమేర‌2, నువ్వు నాకు న‌చ్చావ్‌, ఆదికేశ‌వ‌, నువ్వే నువ్వే వంటి అనేక సినిమాలు టెలికాస్ట్ అవ‌నున్నాయి.

టీవీల ముందు కూర్చుని అదేప‌నిగా ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ ఇస్తు్న‌నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.

జెమిని టీవీ (GEMINI TV)

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు నాని

ఉద‌యం 9 గంట‌ల‌కు క‌రెంట్ తీగ‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు అప‌రిచితుడు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు చుట్టాలున్నారు జాగ్ర‌త్త‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు మంచి మ‌న‌షులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మూడుముళ్ల బంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆస్తి మూరెడు ఆశ బారెడు

ఉద‌యం 10 గంట‌ల‌కు వైశాలి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌ల్లితో పెళ్లి కూతురు

సాయంత్రం 4 గంట‌లకు స్టేట్ రౌడీ

రాత్రి 7 గంట‌ల‌కు భ‌ద్ర‌

రాత్రి 10 గంట‌లకు బ్ర‌హ్మానందం డ్రామా కంపెనీ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు బేబీ

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నేటి సిద్దార్థ‌

రాత్రి 9గంట‌ల‌కు వీధి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు నాయ‌కుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌మ‌ద‌గ్ని

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆనంద నిల‌యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు కొద‌మ‌సింహాం

సాయంత్రం 4 గంట‌లకు అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంట‌ల‌కు క‌థానాయిక మొల్ల‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నువ్వు లేక నేను లేను

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు భ‌లే దొంగ‌లు

ఉద‌యం 9 గంట‌ల‌కు వైఫాఫ్ ర‌ణ‌సింగం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సంతోషం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఓ మై ఫ్రెండ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు చ‌క్రం

రాత్రి 9 గంట‌ల‌కు అజాద్‌

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు భీమ్లా నాయ‌క్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సాహాసం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రైల్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు జార్జిరెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు కోల్డ్‌కేస్

ఉద‌యం 9 గంట‌ల‌కు మ్యాస్ట్రో

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నువ్వే నువ్వే

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పొలిమేర‌2

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదికేశ‌వ‌

రాత్రి 9 గంట‌లకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు చెల‌గాటం

ఉద‌యం 8 గంట‌ల‌కు గౌరి

ఉద‌యం 11 గంట‌లకు పాండ‌వులు పాండ‌వులు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు క‌ర్త‌వ్యం

సాయంత్రం 5 గంట‌లకు గ‌ల్లీ రౌడీ

రాత్రి 7.30 గంట‌ల‌కు కెవ్వుకేక‌

రాత్రి 11.30 గంట‌ల‌కు గౌరి

Updated Date - Jun 02 , 2025 | 11:26 PM