Monday Tv Movies: సోమవారం, OCT 25.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
ABN, Publish Date - Oct 05 , 2025 | 05:59 PM
వారంలో తొలిరోజు సోమవారం రోజున టీవీ ప్రేక్షకులకు వినోదం ఎక్కడా తగ్గేదేలే అన్న రీతిలో తెలుగు టెలివిజన్ ఛానెళ్లు ప్రత్యేక చిత్రాలతో రెడీ అయ్యాయి..
వారంలో తొలిరోజు సోమవారం రోజున టీవీ ప్రేక్షకులకు వినోదం ఎక్కడా తగ్గేదేలే అన్న రీతిలో తెలుగు టెలివిజన్ ఛానెళ్లు ప్రత్యేక చిత్రాలతో రెడీ అయ్యాయి.. సినిమా ప్రేమికుల కోసం యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, పాత క్లాసిక్ హిట్‌లు నుంచి కొత్త యూత్‌ఫుల్ సినిమాల వరకు, ప్రతి తరానికి నచ్చే విధంగా ఇలా ఎన్నో రకాల సినిమాలు టీవీలో ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సోమవారం తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా మీ కోసం!
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – సంఘం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
రాత్రి 10 గంటలకు - శుభ సంకల్పం
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – యశోద
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గొప్పింటి అల్లుడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు –ఖడ్గం
మధ్యాహ్నం 3 గంటలకు ఎవడైతే నాకేంటి
📺 జీ తెలుగు (Zee TV)
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 1.30 గంటలకు -
మధ్యాహ్నం 4 గంటలకు - ప్రేమ ఎంత మధురం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు - అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 4 గంటలకు - తొలి ప్రేమ
ఉదయం 5 గంటలకు – కొత్త బంగారులోకం
రాత్రి 11 గంటలకు డిటెక్టివ్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – గోపాల కృష్ణుడు
ఉదయం 7 గంటలకు – మానవుడు దానవుడు
ఉదయం 10 గంటలకు – అనంద భైరవి
మధ్యాహ్నం 1 గంటకు – ఆమె
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం
రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి
రాత్రి 10 గంటలకు అగ్ని గుండం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు - డబుల్ ఐస్మార్ట్
తెల్లవారుజాము 3 గంటలకు - ది లూప్
ఉదయం 7 గంటలకు – గర్జణ
ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
మధ్యాహ్నం 12 గంటలకు – 777 చార్లీ
మధ్యాహ్నం 3 గంటలకు – పిల్ల జమీందార్
సాయంత్రం 6 గంటలకు – చక్రం
రాత్రి 9 గంటలకు – కాశ్మోరా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు – అందాల రాముడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – తకిటతకిట
ఉదయం 7 గంటలకు – 180 ఈ వయసు ఇక రాదు
ఉదయం 10 గంటలకు – మామ మంచు అల్లుడు కంచు
మధ్యాహ్నం 1 గంటకు – సంసారం ఒక చదరంగం
సాయంత్రం 4 గంటలకు – ఓరి దేవుడా
రాత్రి 7 గంటలకు – కళావతి
రాత్రి 10 గంటలకు – వస్తాడు నా రాజు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు మన్యంపులి
తెల్లవారుజాము 3 గంటలకు రజనీ
ఉదయం 7 గంటలకు – కత్తి
ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు – టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – వీరసింహా రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – సూపర్
తెల్లవారుజాము 2.30 గంటలకు – సీతా రాముల కల్యాణం చూతము రారండి
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – అద్భుతం
ఉదయం 11 గంటలకు – స్వాతిముత్యం
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు – పోలీసోడు
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – విజేత