Friday Tv Movies: శుక్రవారం, ఆక్టోబర్ 31.. తెలుగు టీవీ ఛాళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN, Publish Date - Oct 30 , 2025 | 06:33 AM
శుక్రవారం వచ్చిందంటే చాలు, ఇంటిల్లిపాదీ సరదాగా గడపడానికి, రోజువారీ అలసటను పక్కన పెట్టి హాయిగా సినిమాలు చూసేందుకు ఇది చక్కటి అవకాశం.
శుక్రవారం వచ్చిందంటే చాలు, ఇంటిల్లిపాదీ సరదాగా గడపడానికి, రోజువారీ అలసటను పక్కన పెట్టి హాయిగా సినిమాలు చూసేందుకు ఇది చక్కటి అవకాశం.
ప్రేమ, కుటుంబ అనుబంధాలు, నవ్వులు, థ్రిల్లింగ్ సన్నివేశాలు - ఇలా అన్ని రకాల జానర్‌లలోని ఆసక్తికరమైన సినిమాలు ఈ రోజు తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి.
మరి, ఆలస్యం చేయకుండా... ఈ శుక్రవారం ఏ ఛానెల్‌లో, ఏ సమయానికి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూసేద్దాం!
శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – లంచావతారం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో
ఉదయం 9 గంటలకు – నిన్ను చూడాలని
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – అల్లరి పిల్ల
రాత్రి 10.30 గంటలకు – సంపంగి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – భలే వాడివి బాసూ
ఉదయం 7 గంటలకు – విజేత విక్రమ్
ఉదయం 10 గంటలకు – మర్యాద రామన్న
మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు – గాడ్సే
రాత్రి 7 గంటలకు – ఇద్దరమ్మాయిలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రేమకు స్వాగతం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – నరసింహా నాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు - అన్నమయ్య
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - దొరసాని
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఉమ్మడి కుటుంబం
తెల్లవారుజాము 4.30 గంటలకు – దేవి లలితాంబ
ఉదయం 7 గంటలకు – అడవి చుక్క
ఉదయం 10 గంటలకు – రన్ రాజా రన్
మధ్యాహ్నం 1 గంటకు – దేవుళ్లు
సాయంత్రం 4 గంటలకు – ఎర్ర సైన్యం
రాత్రి 7 గంటలకు – బాద్ షా
రాత్రి 10 గంటలకు – ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – లౌక్యం
తెల్లవారుజాము 3 గంటలకు – మున్నా
ఉదయం 9 గంటలకు – K.G.F 2
సాయంత్రం 4.30 గంటలకు – చూడాలని ఉంది
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వు లేక నేను లేను
తెల్లవారుజాము 3 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 7 గంటలకు – మణి కర్ణిక
ఉదయం 9 గంటలకు – కళ్యాణవైభోగమే
మధ్యాహ్నం 12 గంటలకు – బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6 గంటలకు – సాహో
రాత్రి 9 గంటలకు – విన్నర్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – జయ జానకీ నాయక
తెల్లవారుజాము 2 గంటలకు – 143 ఐ మిస్ యూ
ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 8 గంటలకు – వినయ విధేయ రామ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – ఆహా
తెల్లవారుజాము 3 గంటలకు– అర్జున్ రెడ్డి
ఉదయం 7 గంటలకు – జెండాపై కపిరాజు
ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు – రంగస్థలం
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 9 గంటలకు – మంగళవారం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – పడి పడి లేచే మనసు
తెల్లవారుజాము 2.30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు
ఉదయం 11 గంటలకు – వీడొక్కడే
మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి కాంతారావు
సాయంత్రం 5 గంటలకు – యమదొంగ
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 10 గంటలకు – రాగల 24 గంటల్లో