Saturday TV Movies: శనివారం, Oct 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Oct 24 , 2025 | 05:51 PM
శనివారం, అక్టోబర్ 25న తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ఫుల్ ప్యాక్ సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి.
శనివారం, అక్టోబర్ 25న తెలుగు టీవీ ప్రేక్షకుల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ఫుల్ ప్యాక్ సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాన్స్ ఇలా ప్రతి జానర్‌లోనూ విభిన్న చిత్రాలను టీవీ ఛానళ్లు ప్రసారం చేయనున్నాయి. వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చిన్నపెద్ద చిత్రాలు టెలివిజన్ తెరపై సందడి కానుంది. ముఖ్యంగా రెండు నెలలో క్రితం థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం సురేశ్ గోపి, అనుపమ నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. మరి శనివీరం ఏ ఛానల్‌లో ఏ సినిమాలు ప్రసారమవుతున్నాయో ఇప్పుడే చూసేయండి.
శనివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – మహాలక్ష్మి
రాత్రి 9.30 గంటలకు – బ్రహ్మానందం డ్రామా కంపెనీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ముద్దాయి
రాత్రి 10.30 గంటలకు – తుంటరి
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కొండవీటి సింహం
ఉదయం 9గంటలకు – దీపావళి మాస్ జాతర (ఈవెంట్)
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రతినిధి2
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – బీష్మ
మధ్యాహ్నం 3 గంటలకు - బాషా
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – కలిసుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వురులే
ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 4. 30 గంటలకు – అఆ
రాత్రి 10 గంటలకు గాలోడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – 100% లవ్
తెల్లవారుజాము 4 గంటలకు – సినిమా చూపిస్తా మామ
ఉదయం 6 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
ఉదయం 9 గంటలకు – కకుక్ విత్ జాతి రత్నాలు (ఈవెంట్)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ముత్యాలముగ్గు
ఉదయం 7 గంటలకు – పిన్ని
ఉదయం 10 గంటలకు – శ్రీ వినాయక విజయం
మధ్యాహ్నం 1 గంటకు – చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు – వేట
రాత్రి 7 గంటలకు – పండగ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - దేవుడు చేసిన మనుషులు
తెల్లవారుజాము 1.30 గంటలకు – కేడీనం1
తెల్లవారుజాము 4.30 గంటలకు – ధనుష్
ఉదయం 7 గంటలకు – ఖైదీగారు
ఉదయం 10 గంటలకు – హరే రామ్
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
సాయంత్రం 4 గంటలకు – మాణిక్యం
రాత్రి 7 గంటలకు – ఆక్సిజన్
రాత్రి 10 గంటలకు – అల్లుడుగారు వచ్చారు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శివలింగ
తెల్లవారుజాము 3 గంటలకు – మిన్నల్ మురళి
ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు – దేవదాస్
మధ్యాహ్నం 12 గంటలకు – జానకి వర్సెస్ స్టేట్ ఆప్ కేరళ ( వరల్డ్ ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు –ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా
రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్య పురం
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు – వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు– చంద్రకళ
ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు – సీతారామం
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు – ఆది కేశవ
సాయంత్రం 6 గంటలకు – తమ్ముడు
రాత్రి 9 గంటలకు – వీరసింహారెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – సూపర్
తెల్లవారుజాము 2.30 గంటలకు – అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు – రైల్
మధ్యాహ్నం 2 గంటలకు – రౌడీ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే
రాత్రి 8 గంటలకు – మరక్కార్
రాత్రి 11 గంటలకు – హలో బ్రదర్