Theater Movies: శుక్రవారం, ఆక్టోబర్ 10.. ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే
ABN, Publish Date - Oct 09 , 2025 | 03:06 PM
ఈ శుక్రవారం, అక్టోబర్ 10, 2025న ఇండియా వ్యాప్తంగా 35కి పైగా కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.
ఈ శుక్రవారం, అక్టోబర్ 10, 2025న ఇండియా వ్యాప్తంగా 35కి పైగా కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి అనేక భాషల నుంచి విభిన్న జానర్లతో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి ముస్తాబయ్యాయి. మరి ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో, ఏ ఏ భాషలలో వస్తున్నాయో వాటి గురించి ఇప్పుడే తెలుసుకోండి.
అయితే ఈ వారం ఒకటి రెండు మినహా అన్ని ఆక్టోబర్ 10 శుక్రవారమే థియేటర్లకు వస్తుండగా వాటిలో అత్యధికంగా తెలుగులోనే 9 చిత్రాలు ఉండడం విశేషం. ఆపై తమిళం, హిందీ, ఇంగ్లీస్ భాషల చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక తెలుగులో వచ్చే చిత్రాల్లో 7 స్ట్రెయిట్ చిత్రాలు ఉండగా బల్టీ అనే మలయాళ, తమిళ చిత్రం, ట్రాన్ ఆరోస్ హాలీవుడ్ చిత్రాలు తెలుగులో అనువాదం అయి రిలీజ్ అవుతున్నాయి.
శుక్రవారం, ఆక్టోబర్ 10న
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..
Khasi
Draibar Taxi
Garhwali
Bolya Kaka
Chattisgarhi
Jai Sitla Maiya
Gujarati
Laalo - Krishna Sada Sahaayate
Malayalam
Private
Feminichi Fathima
Avihitham
Marathi
Mana Che Shlok
Sakaal Tar Hou Dya
Punjabi
Raavi De Kande
Soohe Ve Cheere Waleya
Hindi
Ragle
Controll Oct 10
Tron: Ares
Saira Khan Case
Lord Curzon Ki Haveli
Kishkindhapuri (Hindi)
Khel Passport Ka
Telugu
Balti
Constable
Tron: Ares
Sasivadane
Mutton Soup
Prematho Deyyam
On the Road (2025)
Ari: My Name is Nobody
Andhela Ravamidhi
UPENDRA Re-Release Oct11
English
Tron: Ares
Caught Stealing
The Smashing Machine
Tamil
IAS Kannamma
Tron: Ares
Kayilan
Will
Irudhi Muyarchi
Marutham