Wednesday Tv Movies: బుధవారం, నవంబర్ 05.. ప్రధాన తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Nov 04 , 2025 | 09:32 AM
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వినోదభరితమైన సినిమాల పండుగ రాబోతోంది. ప్రతి ఛానల్ తమ ప్రత్యేక శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
బుధవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వినోదభరితమైన సినిమాల పండుగ రాబోతోంది. ప్రతి ఛానల్ తమ ప్రత్యేక శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ సినిమాలు ఇలా అన్ని జానర్ల చిత్రాలు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. మరెందుకు ఇంకా ఆలస్యం బుధవారం ప్రసారమయ్యే తెలుగు సినిమాలేంటో ఇప్పుడే ఓ లుక్ వేయండి.
బుధవారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు –
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – పోకిరి రాజా
ఉదయం 9 గంటలకు – కార్తీక దీపం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – జోరుగా హుషారుగా
రాత్రి 10.30 గంటలకు – కలిసి నడుద్దాం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – భార్యభర్తల బంధం
ఉదయం 7 గంటలకు – బంధం
ఉదయం 10 గంటలకు – మాతృదేవత
మధ్యాహ్నం 1 గంటకు – దీర్ఘ సుమంగళీ భవ
సాయంత్రం 4 గంటలకు – ఆడుతూ పాడుతూ
రాత్రి 7 గంటలకు – కార్తీక దీపం
రాత్రి 10 గంటలకు – భామా కలాపం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొండవీటిదొంగ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 3 గంటలకు - బృందావనం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - ప్రియ రాగాలు
తెల్లవారుజాము 1.30 గంటలకు – చెల్లెలి కాపురం
తెల్లవారుజాము 4.30 గంటలకు – నేను సీతా మహాలక్ష్మి
ఉదయం 7 గంటలకు – అభిషేకం
ఉదయం 10 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా
మధ్యాహ్నం 1 గంటకు – వీరబధ్ర
సాయంత్రం 4 గంటలకు – ఓయ్
రాత్రి 7 గంటలకు – సరదా బుల్లోడు
రాత్రి 10 గంటలకు – అంతఃపురం
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ప్రేమించుకుందాం రా
తెల్లవారుజాము 3 గంటలకు – వసంతం
ఉదయం 9 గంటలకు – భోళా శంకర్
సాయంత్రం 4.30 గంటలకు – పంచాక్షరి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కుటుంబస్థుడు
తెల్లవారుజాము 3 గంటలకు – బలుపు
ఉదయం 7 గంటలకు – ఆనంద నిలయం
ఉదయం 9 గంటలకు – జీ కుటుంబం అవార్డ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – కార్తీకేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – భగీరథ
సాయంత్రం 6 గంటలకు – చక్రం
రాత్రి 9 గంటలకు – నకిలీ
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – నువ్వు నువ్వే
తెల్లవారుజాము 2 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 5 గంటలకు – మన్యం పులి
ఉదయం 9 గంటలకు – పోలీసోడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడుగానీ
తెల్లవారుజాము 3 గంటలకు– విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 9 గంటలకు – సత్యం సుందరం
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ
మధ్యాహ్నం 3 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది
సాయంత్రం 6 గంటలకు – ధమాకా
రాత్రి 9 గంటలకు – సీతారామం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – కాకకాక
తెల్లవారుజాము 2.30 గంటలకు – ఆక్టోబర్2
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – జోష్
ఉదయం 11 గంటలకు – ఆవారా
మధ్యాహ్నం 2 గంటలకు – షాపింగ్‌మాల్
సాయంత్రం 5 గంటలకు – మారి2
రాత్రి 8 గంటలకు – కింగ్ ఆఫ్ కొత్త
రాత్రి 10 గంటలకు – జోష్