సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saturday TV Movies: శ‌నివారం, Nov 15.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Nov 14 , 2025 | 12:33 PM

శనివారం వ‌చ్చిందంటే వీకెండ్ వైబ్స్‌ మొదలయిన‌ట్లే! ఇంటికి అతిథులు వచ్చినా, బయటకు వెళ్లే ప్లాన్స్ ఉన్నా.. చివరికి మనల్ని రిలాక్స్‌ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం టీవీ ఛానళ్లే.

Tv Movies

శనివారం వ‌చ్చిందంటే వీకెండ్ వైబ్స్‌ మొదలయిన‌ట్లే! ఇంటికి అతిథులు వచ్చినా, బయటకు వెళ్లే ప్లాన్స్ ఉన్నా.. చివరికి మనల్ని రిలాక్స్‌ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం టీవీ ఛానళ్లే. దీంతో ప్రత్యేక కార్యక్రమాలు, స్టార్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, ప్రతి ఛానల్ కూడా ఈ వీకెండ్ ప్రేక్షకుడిని కట్టి పడేయడానికి రెడీ అయిపోయింది. చిన్న బ్రేక్‌ తీసుకుని కూర్చుంటే సినిమా ముగిసే వరకూ లేచే పరిస్థితి ఉండ‌దు. మ‌రి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసేయండి!


శ‌నివారం.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు స్కై పైర్ (హాలీవుడ్ మూవీ)

మధ్యాహ్నం 3 గంటలకు – వేంక‌టేశ్వ‌ర వ్ర‌త మ‌హాత్యం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – రేప‌టి పౌరులు

ఉద‌యం 9 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్న‌0 3 గంట‌ల‌కు – గాడ్సే

రాత్రి 9 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – తేజ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమించు పెళ్లాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేవ‌దాసు (కృష్ణ‌)

మధ్యాహ్నం 1 గంటకు – సింహాస‌నం

సాయంత్రం 4 గంట‌లకు – ఈనాడు

రాత్రి 7 గంట‌ల‌కు – రామం రాఘ‌వం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బొబ్బిలి పులి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జైసింహా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దొంగోడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - దొంగ‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు –

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 10 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 1 గంటకు –

సాయంత్రం 4 గంట‌ల‌కు –

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు – దొంగ‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – తుల‌సి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కేజీఎఫ్2

ఉద‌యం 9 గంట‌ల‌కు – గేమ్ ఛేంజ‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ది గ్రేట్ ఇండియ‌న్ కిచ‌న్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – మిష‌న్ ఇంఫాజిబుల్ (తాప్సీ)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – 777 ఛార్లీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌మ్ము

మధ్యాహ్నం 12 గంట‌లకు – తంత్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు – వాలిమై

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – మిస్ట‌ర్ పెళ్లికొడుకు

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

రాత్రి 11 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– స‌త్యం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు– మాస్క్

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌ద‌ల‌డు

ఉద‌యం 9 గంట‌ల‌కు – పురుష్

మధ్యాహ్నం 12 గంటలకు – బాక్

మధ్యాహ్నం 3 గంట‌లకు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌లార్

రాత్రి 9 గంట‌ల‌కు – హిడింబా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బిల్లా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పూజా ఫ‌లం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద్వార‌క

ఉద‌యం 8 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్

ఉద‌యం 11 గంట‌లకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 2 గంట‌లకు – క్ష‌ణ‌క్ష‌ణం

సాయంత్రం 5 గంట‌లకు – అదుర్స్

రాత్రి 8 గంట‌ల‌కు – మ‌గ‌ధీర

రాత్రి 10 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్

Updated Date - Nov 14 , 2025 | 12:40 PM