Monday Tv Movies: సోమవారం, నవంబర్ 10.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Nov 09 , 2025 | 05:23 PM
సోమవారం.. కొత్త వారం ఆరంభం! ఫుల్ వర్కింగ్ డే. ఈరోజు ఆఫీసు, కాలేజ్ పనుల తర్వాత టీవీ ముందు రిలాక్స్ అవ్వడానికి బాగానే సినిమాలు రెడీగా ఉన్నాయి.
సోమవారం.. కొత్త వారం ఆరంభం! ఫుల్ వర్కింగ్ డే. ఈరోజు ఆఫీసు, కాలేజ్ పనుల తర్వాత టీవీ ముందు రిలాక్స్ అవ్వడానికి బాగానే సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ సినిమాలు మొదలైన వాటిలో విభిన్న జానర్లలోని హిట్ మూవీస్ ప్రసారం కానున్నాయి. రోజును కాస్త తేలికగా, ఎంజాయ్‌గా మార్చే ఈ సోమవారం టీవీ సినిమాల జాబితా ఇది
సోమవారం.. టీవీ ఛానళ్ల సినిమాల జాబితా👇
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు – రాజకోట రహస్యం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – క
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్న0 3 గంటలకు – కాంచనగంగ
రాత్రి 9 గంటలకు – జడ్జిమెంట్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – కాంచనగంగ
ఉదయం 7 గంటలకు – నచ్చావులే
ఉదయం 10 గంటలకు – అదృష్టవంతుడు
మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 7 గంటలకు – మ్యాడ్
రాత్రి 10 గంటలకు – ఇల్లాలి కోరికలు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సిరివెన్నెల
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆంధ్రుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - మిష్టర్ పెళ్లాం
తెల్లవారుజాము 1.30 గంటలకు – స్వప్నలోకం
తెల్లవారుజాము 4.30 గంటలకు – సింహం పులి
ఉదయం 7 గంటలకు – ఆపద్భాందవుడు
ఉదయం 10 గంటలకు – పెళ్లాల రాజ్యం
మధ్యాహ్నం 1 గంటకు – సుకుమారుడు
సాయంత్రం 4 గంటలకు – మజ్ను (నాని)
రాత్రి 7 గంటలకు – బీస్ట్
రాత్రి 10 గంటలకు – వేటగాడు
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – భగవంత్ కేసరి
తెల్లవారుజాము 3 గంటలకు – సుప్రీమ్
ఉదయం 9 గంటలకు – ప్రేయసి రావే
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – కాంచన3
తెల్లవారుజాము 3 గంటలకు – బొమ్మరిల్లు
ఉదయం 7 గంటలకు – ధర్మచక్రం
ఉదయం 9 గంటలకు – సికిందర్
మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్‌హుడ్
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
రాత్రి 9 గంటలకు – యమపాశం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2 గంటలకు –
ఉదయం 5 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎవరికీ చెప్పొద్దు
తెల్లవారుజాము 3 గంటలకు– ఒక్కడే
ఉదయం 7 గంటలకు – లంబసింగి
ఉదయం 9 గంటలకు – సామి2
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2
మధ్యాహ్నం 3 గంటలకు – యూ టర్న్
సాయంత్రం 6 గంటలకు – స్కంద
రాత్రి 8.30 గంటలకు – ఈగల్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – బాస్ ఐ లవ్ యూ
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 10 గంటలకు –