సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nisshabda: అలరించే హారర్‌ థ్రిల్లర్‌

ABN, Publish Date - Jun 11 , 2025 | 05:29 AM

మనోజ్‌ కుమార్‌, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నిశ ్శబ్ద’. రమణమూర్తి తంగెళ్లపల్లి దర్శకత్వంలో ఎం.శ్రీనివాస్‌, సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రీకరణ ఇటీవలే..

మనోజ్‌ కుమార్‌, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ద’. రమణమూర్తి తంగెళ్లపల్లి దర్శకత్వంలో ఎం.శ్రీనివాస్‌, సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మంగళవారం నిర్మాత శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో శ్రీ రిషి సాయి ప్రొడక్షన్స్‌ స్థాపించాను. త్వరలో ‘నిశ్శబ్ద’ విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. రమణమూర్తి మాట్లాడుతూ ‘‘షూటింగ్‌ మొత్తం రాత్రివేళల్లో చేశాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పారు.

Updated Date - Jun 11 , 2025 | 06:02 AM