సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: జనవరి 1, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN, Publish Date - Dec 31 , 2025 | 01:00 PM

కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు తెలుగు టీవీ ఛానళ్లన్నీ రెడీ అయ్యాయి! 🎉

tv movies

న్యూ ఇయర్ స్పెషల్ – జనవరి 1, గురువారం సందర్భంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేశాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ బ్లాక్‌బస్టర్లు, సూపర్ హిట్ రొమాంటిక్ సినిమాలు ఇలా అన్ని జానర్ల మూవీస్ ఈ రోజు టీవీ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. మరి 2026 తొలి రోజున మీ ఫేవరెట్ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలుసుకోవాలంటే ఈ లిస్ట్‌ను ఓసారి చూసేయండి! 📺✨


Jan 1, గురువారం.. తెలుగు టీవీ సినిమాల లిస్ట్

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఢీ పార్టీ (ఈవెంట్‌)

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తిమ్మ‌రుసు

రాత్రి 9 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఎర్రోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లిసొచ్చిన అదృష్టం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రామం రాఘ‌వం

సాయంత్రం 4 గంట‌లకు – చిరంజీవి

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్య‌వంశం

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – కార్తికేయ‌2

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మెకానిక్ రాఖీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – కార్తికేయ‌2

సాయంత్రం 4.30 గంట‌ల‌కు - క‌న్యాకుమారి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – డ‌బుల్ ఐస్మార్ట్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – హ‌నుమాన్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాధేశ్యామ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోష‌గాడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – భ‌గ‌వంత్ కేస‌రి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మిష‌న్ ఇంఫాజిబుల్

సాయంత్రం 6గంట‌ల‌కు – రంగ్ దే

రాత్రి 9 గంట‌ల‌కు – వీర‌న్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సీత‌య్య‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఆ న‌లుగురు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – సై

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఢీ.. ఢీ కొట్టు చూడు

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – మౌన‌రాగం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – మ‌రో చ‌రిత్ర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పిలిస్తే ప‌లుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్వేత‌నాగు

మధ్యాహ్నం 1 గంటకు – డ‌మ‌రుకం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అహింస‌

రాత్రి 7 గంట‌ల‌కు – ఆచార్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – కోమ‌రం పులి

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ధ‌మాకా

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ్యాడ్ 2

ఉద‌యం 10గంట‌ల‌కు – శుభం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– ఓం భీం భుష్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – జాంబీ రెడ్డి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – MCA

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

మధ్యాహ్నం 12 గంట‌లకు – RRR

సాయంత్రం 3 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 6 గంట‌ల‌కు – స‌లార్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – అత్తిలి స‌త్తిబాబు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 6 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు – 9

మధ్యాహ్నం 2 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌ల‌కు – బె

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Dec 31 , 2025 | 03:27 PM