సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naveen Chandra: ఆకట్టుకునే అంశాలతో షో టైమ్‌

ABN, Publish Date - Jul 04 , 2025 | 05:06 AM

‘ఒక చిన్న కుటుంబంలో జరిగే కథతో ‘షో టైమ్‌’ చిత్రం తెరకెక్కింది. తక్కువ పాత్రలతో సాగే కథలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి...

‘ఒక చిన్న కుటుంబంలో జరిగే కథతో ‘షో టైమ్‌’ చిత్రం తెరకెక్కింది. తక్కువ పాత్రలతో సాగే కథలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ప్రతి అంశం ప్రేక్షకుడిని రంజింపచేస్తుంది. ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుంది’ అని హీరో నవీన్‌చంద్ర అన్నారు. ఆయన కథానాయకుడిగా మదన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. కిశోర్‌ గరికపాటి నిర్మించారు. నేడు విడుదలవుతోంది. మదన్‌ మాట్లాడుతూ ‘ఈ తరహా చిత్రాలు మలయాళంలో ఎక్కువగా వస్తాయి. తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని అందించే చిత్రమిది’ అని చెప్పారు.

Updated Date - Jul 04 , 2025 | 05:13 AM