Anil Ravipudi: బాధ్యత పెంచింది
ABN, Publish Date - Aug 02 , 2025 | 06:15 AM
భగవంత్ కేసరికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఆనందం వ్యక్తం చేశారు.
‘భగవంత్ కేసరి’కి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఆనందం వ్యక్తం చేశారు. ‘కథను నమ్మి మేము చేసిన ప్రయత్నానికి గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. ప్రతి సినిమాను బాధ్యతగా చేస్తాం. ఇప్పుడు అది మరింతగా పెరిగింది’ అని అన్నారు.