సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:24 AM

మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారంటూ మంగళవారం ఉదయం వార్తలు వచ్చాయి. వీటిపై అంజనా దేవి...

మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారంటూ మంగళవారం ఉదయం వార్తలు వచ్చాయి. వీటిపై అంజనా దేవి రెండో కుమారుడు నాగబాబు స్పందించారు. ఆ వార్తలు నమ్మొద్దని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘‘అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. బయట అసత్య ప్రచారం జరుగుతోంది. కంగారు పడొద్దు ఆమె క్షేమంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు. కాగా, అంజనా దేవి అనారోగ్యం వార్తలు తెలిసిన వెంటనే ఆమెను చూడడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు.

Updated Date - Jun 25 , 2025 | 05:24 AM