NC 24: మహేష్ బాబు వదిలిన నాగచైతన్య 24 టైటిల్
ABN, Publish Date - Nov 23 , 2025 | 11:00 AM
నాగచైతన్య (Nagachaitanya) హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారు చేశారు.
నాగచైతన్య (Naga chaitanya) హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న సినిమాకు ‘వృషకర్మ’ 9Vrusha karma)టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్‌ను శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేశారు. లుక్ బాగుందన్నారు మహేష్. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.