Saturday Tv movies: శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:35 PM
వీకెండ్ ఈ శనివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సినీ వినోదం మరింత రంజుగా ఉండనుంది.
వీకెండ్ అయిన ఈ శనివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సినీ వినోదం మరింత రంజుగా ఉండనుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నచ్చేలా, కుటుంబం అంతా కలిసి కూర్చుని చూసేలా పాత హిట్ సినిమాల నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ల వరకు విభిన్నమైన చిత్రాలను ప్రసారం చేస్తాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అనేక జానర్ సినిమాలైనా ఈ రోజు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు టీవీలలో వచ్చే సిఇనమాలేంటో ఈ కింద జాబితాచెక్ చేయండి. అయుతే ఆగస్టు9 సూపర్ స్టార్ మహేశ్ జన్మదినం సందర్భంగా తెలుగు ఛానళ్లలో మహేశ్ నటించిన చిత్రాలే అధికంగా టెలికాస్ట్ కానున్నాయి.
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు రాఖీ
రాత్రి 9గంటలకు బంగారు గాజులు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు కార్తీక దీపం
ఉదయం 9 గంటలకు టక్కరిదొంగ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు జైలర్ గారి అబ్బాయి
రాత్రి 9 గంటలకు గరం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజీము 12 గంటలకు శ్రీశైల భ్రమరాంభిక ఆలయ మహాత్యం
ఉదయం 7 గంటలకు కొడుకుదిద్దిన కాపురం
ఉదయం 10 గంటలకు రక్త సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మామయ్య
సాయంత్రం 4 గంటలకు #బ్రో
రాత్రి 7 గంటలకు మిస్సమ్మ
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు ఆర్య2
మధ్యాహ్నం 2. 30 గంటలకు ఖలేజా
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అల్లుడు గారు వచ్చారు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు అతనొక్కడే
ఉదయం 10 గంటలకు అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు ఈడోరకం ఆడోరకం
సాయంత్రం 4 గంటలకు ఆటోనగర్ సూర్య
రాత్రి 7 గంటలకు ఆగడు
రాత్రి 10 గంటలకు బాయ్స్
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు గోరింటాకు
సాయంత్రం 4 గంటలకు సైనికుడు
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు ఆచారి అమెరికా యాత్ర
ఉదయం 9 గంటలకు అన్నీ మంచి శకునములే
మధ్యాహ్నం 12 గంటలకు అన్నవరం
మధ్యాహ్నం 3 గంటలకు బొమ్మరిల్లు
సాయంత్రం 6 గంటలకు స్పైడర్
రాత్రి 9 గంటలకు సాహో
Star MAA (స్టార్ మా)
ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
ఉదయం 7 గంటలకు రక్త సంబంధం
ఉదయం 9 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు సర్కారు వారి పాట
మధ్యాహ్నం 3 గంటలకు భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు పోకిరి
రాత్రి 9 గంటలకు దూకుడు
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 11 గంటలకు సినిమా చూపిస్త మామ
మధ్యాహ్నం 2 గంటలకు ఆట ఆరంభం
సాయంత్రం 5 గంటలకు గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు బద్రీనాథ్
రాత్రి 11 గంటలకు అనుభవించు రాజా