సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tv Movies: సోమ‌వారం, జూన్‌16.. తెలుగు టీవీ చిత్రాలివే

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:09 PM

ఈ సోమ‌వారం జూన్‌16న‌ రెండు తెలుగు రాష్ట్రాల టీవీల‌లో సుమారు 50 సినిమాల వ‌ర‌కు ప్ర‌సారం కానున్నాయి.

tv movies

ఈ సోమ‌వారం జూన్‌16న‌ రెండు తెలుగు రాష్ట్రాల టీవీల‌లో సుమారు 50 సినిమాల వ‌ర‌కు ప్ర‌సారం కానున్నాయి. వీటిలో.. అఖండుడు, మ‌ల్ల‌న్న‌, బీమ్లా నాయ‌క్‌, ది ఫ్యామిలీ స్టార్‌, క్రాక్‌, గూడాచారి, నాంది, కాట‌మ‌రాయుడు వంటి చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. చాలా ప్రాంతాల‌లో ఏందులో ఏ సినిమా చూడాలో అర్థం కాక తిక‌మ‌డేలా సూప‌ర్ హిట్ చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. ఇంటి ప‌ట్టునే టీవీల్లో సినిమాలు చూడాల‌నుకునే వారు అదే ప‌నిగా రిమోట్ల‌కు ప‌ని చెప్ప‌కుండా ఉండేందుకు ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్టును ఇక్క‌డ పొందుప‌రిచాం. మీ టైమ్ వృథా కాకుండా ఆ లిస్టు ఒక‌టికి రెండు సార్లు చూసుకుని మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని మీ కుంటుంబమంతా క‌లిసి చూస్తూ ఎంజాయ్ చేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మృగ‌రాజు

రాత్రి 10.30 గంట‌ల‌కు నాంది

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు నోము

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ద‌శ తిరిగింది

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు 9 నెల‌లు

ఉద‌యం 7 గంట‌ల‌కు డిస్కో

ఉద‌యం 10 గంట‌ల‌కు గోపి గోడ మీద పిల్లి

మ‌ధ్యాహ్నం 1 గంటకు పెల్లి చేసుకుందాం

సాయంత్రం 4 గంట‌లకు ప్రేమ‌దేశం

రాత్రి 7 గంట‌ల‌కు కాట‌మ‌రాయుడు

రాత్రి 10 గంట‌లకు అఖండుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చిన్నోడు

రాత్రి 9 గంట‌ల‌కు ఉగాది

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము1 గంట‌కు పోరాటం

ఉద‌యం 7 గంట‌ల‌కు రాగ‌దీపం

ఉద‌యం 10 గంట‌ల‌కు అల్లావుద్దీన్ అద్భుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంటకు అమ్మోఒక‌టో తారీఖు

సాయంత్రం 4 గంట‌లకు చిత్రం

రాత్రి 7 గంట‌ల‌కు ఆడ‌జ‌న్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు మెకానిక్ మామ‌య్య‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు ఆకాశ‌మంతా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

ఉద‌యం 9 గంట‌లకు బింబిసార‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు సీతారాముల క‌ల్యాణం లంక‌లో

ఉద‌యం 9 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అంద‌ల రాముడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అన్న‌వ‌రం

సాయంత్రం 6 గంట‌ల‌కు రౌడీ బాయ్స్

రాత్రి 9 గంట‌ల‌కు ముత్తు

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు షాకిని ఢాకిని

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు దూసుకెళ‌తా

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు ఎవ‌డు

ఉదయం 9 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సామి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ర్డ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌వాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు బీమ్లా నాయ‌క్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు గ‌ల్లీ రౌడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు క్రాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు సీత‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు హీరో

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు గూడాచారి

రాత్రి 8 గంట‌ల‌కు మాస్‌

రాత్రి 11 గంట‌ల‌కు హీరో

Updated Date - Jun 16 , 2025 | 06:54 AM