Monday Tv Movies: సోమవారం, Dec 22.. తెలుగు టీవీ సినిమాలివే
ABN, Publish Date - Dec 21 , 2025 | 09:34 PM
వారాంతం ముగిసినా వినోదానికి మాత్రం బ్రేక్ లేదు! ఈ సోమవారం టీవీ తెరపై సందడి చేయడానికి పలు ఆకట్టుకునే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
వారాంతం ముగిసినా వినోదానికి మాత్రం బ్రేక్ లేదు! ఈ సోమవారం టీవీ తెరపై సందడి చేయడానికి పలు ఆకట్టుకునే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా నుంచి థ్రిల్లర్ వరకు అన్ని రుచుల ప్రేక్షకులకు నచ్చే చిత్రాలు ఈరోజు ప్రసారం కానున్నాయి. కుటుంబంతో కలిసి చూసే మంచి సినిమాలతో మీ రోజును మరింత హాయిగా మార్చుకోండి.
సోమవారం, డిసెంబర్ 21.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – అంబుష్ (హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – రాధాగోపాలం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – దొంగ మొగుడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – నా మొగుడు నాకే సొంతం
రాత్రి 10 గంటలకు – బంధం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – రేపటి పౌరులు
ఉదయం 7 గంటలకు – జగన్మోహిని
ఉదయం 10 గంటలకు – భలే తమ్ముడు
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – నచ్చావులే
రాత్రి 7 గంటలకు – ప్రేమ కానుక
రాత్రి 10 గంటలకు – రుస్తుం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జస్టీస్ చౌదరి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – ఔను వాళ్లిదరు ఇష్టపడ్డారు
ఉదయం 9 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 3.30 గంటలకు – బంగారం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - స్వయంవరం (వేణు)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఛాఫ్టర్ 6
తెల్లవారుజాము 4.30 గంటలకు – మాదవయ్య గారి మనువడు
ఉదయం 7 గంటలకు – తాజ్ మహాల్
ఉదయం 10 గంటలకు – శీను
మధ్యాహ్నం 1 గంటకు – రాయన్
సాయంత్రం 4 గంటలకు – సత్యమేవ జయతే
రాత్రి 7 గంటలకు – అంజి
రాత్రి 10 గంటలకు – కిరాయి దాదా
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – హనుమాన్
తెల్లవారుజాము 3 గంటలకు – ప్రేయసిరావే
ఉదయం 9 గంటలకు – విన్నర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు – 777 ఛార్లీ
ఉదయం 7 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉదయం 9 గంటలకు – ఆట
మధ్యాహ్నం 12 గంటలకు – కలిసుందాం రా
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6గంటలకు – హలో
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – బిగ్‌బాస్
తెల్లవారుజాము 2 గంటలకు – తొలిప్రేమ
తెల్లవారుజాము 5 గంటలకు – కొత్త బంగారు లోకం
ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ షో
రాత్రి 11.30 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – సామి2
తెల్లవారుజాము 3 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – మాస్
ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – రంగస్థలం
రాత్రి 6 గంటలకు – అఖండ
రాత్రి 9.30 గంటలకు – సీత
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – నిప్పు
ఉదయం 11 గంటలకు – రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు - బాలకృష్ణుడు
సాయంత్రం 5 గంటలకు – ఖుషి
రాత్రి 8 గంటలకు – రన్ బేబీ రన్
రాత్రి 11 గంటలకు – నిప్పు