సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Arjun Chakravarthy: మేఘం వర్షించదా

ABN, Publish Date - Aug 08 , 2025 | 06:09 AM

విజయ రామరాజు కథానాయకుడిగా రూపొందుతున్న క్రీడానేపథ్య చిత్రం ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు...

విజయ రామరాజు కథానాయకుడిగా రూపొందుతున్న క్రీడానేపథ్య చిత్రం ‘అర్జున్‌ చక్రవర్తి’. విక్రాంత్‌ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ నెల 29న విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం తొలి గీతాన్ని విడుదల చేసింది. ‘మేఘం వర్షించదా’ అంటూ సాగే ఈ పాటకు విక్రాంత్‌ రుద్ర సాహిత్యం అందించారు. విఘ్నేశ్‌ భాస్కరన్‌ స్వరకల్పనలో కపిలన్‌ మీరా ప్రకాశ్‌, సుజిత్‌ శ్రీధర్‌ ఆలపించారు. స్పోర్ట్స్‌ డ్రామాతో పాటు హృదయాలకు హత్తుకునే ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు విక్రాంత్‌ రుద్ర చెప్పారు. అజయ్‌ ఘోష్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: జగదీశ్‌

Updated Date - Aug 08 , 2025 | 06:09 AM