Tuesday Tv Movies: మంగళవారం, ఆగస్టు 26.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Aug 25 , 2025 | 09:20 PM
మంగళవారం టీవీ ముందు కూర్చోబోయే వారికి ఎప్పటిలానే మూవీస్ ట్రీట్ రెడీగా ఉంది.
మంగళవారం టీవీ ముందు కూర్చోబోయే వారికి ఎప్పటిలానే మూవీస్ ట్రీట్ రెడీగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటలు పుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు తెలుగు ఛానెల్స్‌లో ప్రసారమవుతున్నాయి. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ – ఇలా అన్ని రకాల మూవీ లవర్స్‌కి సరిపడే సినిమాలు స్క్రీన్‌పై సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ మంగళవారం టీవీలో ప్రేక్షకులను అలరించబోయే తెలుగు సినిమాల జాబితా ఇదిగో..
మంగళవారం.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు పున్నమి చంద్రుడు
రాత్రి 9.30 గంటలకు వినోదం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు దేవా
రాత్రి 9 గంటలకు దీవించండి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు స్వర్ణ కమలం
ఉదయం 9 గంటలకు బొబ్బిలివంశం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు శుభ వార్త
ఉదయం 7 గంటలకు నా మనసిస్తా రా
ఉదయం 10 గంటలకు సీతారామ వనవాసం
మధ్యాహ్నం 1 గంటకు ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు ప్రేమ ప్రయాణం
రాత్రి 7 గంటలకు కార్తీక దీపం
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు లోఫర్
మధ్యాహ్నం 2. 30 గంటలకు నాగ దేవత
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అశ్వమేథం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు స్వాతిముత్యం
తెల్లవారుజాము 4.30 గంటలకు రూమ్‌మేట్స్
ఉదయం 7 గంటలకు పట్నం వచ్చిన పతివ్రతలు
ఉదయం 10 గంటలకు విజయరామరాజు
మధ్యాహ్నం 1 గంటకు త్రినేత్రం
సాయంత్రం 4 గంటలకు అజ్ఞాతవాసి
రాత్రి 7 గంటలకు ఏవండి ఆవిడ వచ్చింది
రాత్రి 10 గంటలకు స్వయం కృషి
Star MAA (స్టార్ మా)
ఉదయం 8 గంటలకు
రాత్రి 11 గంటలకు
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమఖైది
తెల్లవారుజాము 2.30 గంటలకు జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు భళా తందనాన
ఉదయం 9 గంటలకు 90ML
మధ్యాహ్నం 12 గంటలకు లవ్‌టుడే
మధ్యాహ్నం 3 గంటలకు ప్రసన్నవదనం
సాయంత్రం 6 గంటలకు వినయ విధేయ రామ
రాత్రి 9.30 గంటలకు కనులు కనులు దోచాయంటే
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు తిలక్
తెల్లవారుజాము 2.30 గంటలకు దూల్‌పేట్
ఉదయం 6 గంటలకు అంతం
ఉదయం 8 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 11 గంటలకు ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 2 గంటలకు ప్రవరాఖ్యుడు
సాయంత్రం 5 గంటలకు మారన్
రాత్రి 8 గంటలకు వివేకం
రాత్రి 11 గంటలకు ఓ పిట్టకథ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు మున్నా
తెల్లవారుజాము 3 గంటలకు నువ్వులేక నేను లేను
ఉదయం 9 గంటలకు DJ దువ్వాడ జగన్నాధం
సాయంత్రం 4.30 గంటలకు ముకుంద
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు విన్నర్
తెల్లవారుజాము 3 గంటలకు శివాజీ
ఉదయం 7 గంటలకు మొగుడు
ఉదయం 9 గంటలకు రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు పూజ
మధ్యాహ్నం 3 గంటలకు కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు చక్రం
రాత్రి 9 గంటలకు సర్దార్