Manchu Vishnu: రూ.వంద కోట్లతో మైక్రో డ్రామాలు
ABN, Publish Date - Aug 23 , 2025 | 04:43 AM
కన్నప్ప చిత్రం తర్వాత మంచు విష్ణు మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. మూడు నుంచి ఏడు నిముషాల వ్యవధితో సాగే..
కన్నప్ప’ చిత్రం తర్వాత మంచు విష్ణు మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. మూడు నుంచి ఏడు నిముషాల వ్యవధితో సాగే మైక్రో డ్రామాలు అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్‌లా కాకుండా మొబైల్ యూజర్స్‌కు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ మైక్రో డ్రామాలను ఆయన రూపొందించనున్నారు. వీటిపై దాదాపు వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఆయన నిర్ణయించుకున్నారు. మైక్రో డ్రామాలు కాకుండా మరి కొన్ని భారీ చిత్రాలు నిర్మించడానికి ఆయన సన్నాహాలు ప్రారంభించారు.