సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Little Hearts: మన జీవితాల నుంచి పుట్టిన కథ

ABN, Publish Date - Aug 30 , 2025 | 04:11 AM

మౌళి తనుజ్‌, శివానీ నాగరం ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు సాయిమార్తాండ్‌ రూపొందించిన చిత్రం లిటిల్‌ హార్ట్స్‌..

మౌళి తనుజ్‌, శివానీ నాగరం ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు సాయిమార్తాండ్‌ రూపొందించిన చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఆదిత్య హాసన్‌, సాయి కృష్ణ నిర్మించారు. సెప్టెంబరు 5న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత ఆదిత్య హాసన్‌ మాట్లాడుతూ ‘అందరికీ రిలేట్‌ అయ్యే కథ ఇది. అందరి ఇళ్లల్లో ఉండే కథే. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపూ మన జీవితంలో కూడా ఇలానే జరిగిందనే అనుభూతికి లోనవుతారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. చదువు రాని అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ఫన్నీ లవ్‌ స్టోరీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అని తెలిపారు.

Updated Date - Aug 30 , 2025 | 04:11 AM