సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Moviees In Tv: సోమ‌వారం, జూన్‌23 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే చిత్రాలివే

ABN, Publish Date - Jun 22 , 2025 | 09:58 PM

ఈ సోమ‌వారం, జూన్‌23 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 50 సినిమాల వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి.

tv

ఈ సోమ‌వారం, జూన్‌23 తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ఓ మోస్త‌రు పండుగ వాతావ‌ర‌ణ‌మే ఉండ‌నుంది. ఇంటి ప‌ట్టున ఉండి టీవీల‌కు అతుక్కు పోయే వారికి అదిరిపోయే వినోదం అందించ‌డానికి దూర‌ద‌ర్శ‌న్ యాద‌గిరి, జెమిని, జెమిని మూవీస్‌, జెమిని లైఫ్‌, ఈటీవీ, ఈ టీవీ ప్ల‌స్‌, ఈ టీవీ సినిమా, స్టార్ మా, స్టార్ మా మూవీస్‌, స్టార్ మా గోల్డ్‌, జీ తెలుగు, జీ సినిమా ఛాన‌ళ్లలో సుమారు 50 సినిమాల వ‌ర‌కు టెలికాస్ట్ కానున్నాయి.

సోమ‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇదాలోకం

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బిచ్చ‌గాడు

మ‌ధ్యాహ్నం 2.3ం గంట‌ల‌కు ఠాగూర్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు చిన్న‌దాన నీకోసం

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు నాని

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు స‌ర్వం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మావాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు అప్పారావు డ్రైవింగ్ స్కూల్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు వేదం

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌న‌సున్న మారాజు

సాయంత్రం 4 గంట‌లకు తేజ్ ఐ ల‌వ్ యూ

రాత్రి 7 గంట‌ల‌కు స్నేహ‌మంటే ఇదేరా

రాత్రి 10 గంట‌లకు ఒక్క క్ష‌ణం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు కొండ‌ప‌ల్లి రాజా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అక్క మొగుడు

రాత్రి 9 గంట‌ల‌కు చిన్నోడు

ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంటకు శ్రీ కృష్ణావ‌తారం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు నంబ‌ర్ వ‌న్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌సంత‌

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు బావ‌న‌చ్చాడు

సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు ఇకే కుటుంబం

రాత్రి 10 గంట‌లకు జోక‌ర్‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆకాశ‌మంతా

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ర‌ల్యాణం క‌మ‌నీయం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు అఆ

రాత్రి 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

Star Maa (స్టార్ మా)

ఉదయం 8 గంట‌ల‌కు ఆదిపురుష్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంటల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 గంట‌ల‌కు 100

మధ్యాహ్నం 12 గంటలకు సింగం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు బాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు గులాబీ

ఉద‌యం 11 గంట‌లకు కాలా

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాగ‌ల 24 గంట‌ల్లో

సాయంత్రం 5 గంట‌లకు ఖాకీ

రాత్రి 8 గంట‌ల‌కు కృష్ణార్జున యుద్దం

రాత్రి 11 గంట‌ల‌కు గులాబీ

Updated Date - Jun 22 , 2025 | 09:58 PM