సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tv Movies: మ్యాడ్‌2, అమ‌ర‌న్‌, కుటుంబ‌స్తుడు, స‌ర్.. ఆదివారం, జూన్‌15న‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN, Publish Date - Jun 14 , 2025 | 10:32 PM

ఈ ఆదివారం జూన్‌15 రెండు తెలుగు రాష్ట్రాల టీవీల‌లో పండ‌గే ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు సుమారు 90 సినిమాల వ‌ర‌కు ప్ర‌సారం కానున్నాయి.

tv

ఈ ఆదివారం జూన్‌15 రెండు తెలుగు రాష్ట్రాల టీవీల‌లో పండ‌గే ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు సుమారు 90 సినిమాల వ‌ర‌కు ప్ర‌సారం కానున్నాయి. అయితే వీటిలో.. హాయ్ నాన్న‌, కృష్ణా రామా, హ‌నుమాన్‌, వేద‌, ఖైదీ, సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, దూకుడు, మిర్చి ,మ్యాడ్‌2, అమ‌ర‌న్‌, కుటుంబ‌స్తుడు, స‌ర్, అజ్ఞాత‌వాసి, రేసుగుర్రం వంటి అన్నీ అదిరిపోయే చిత్రాలే ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఒక ఛాన‌ల్‌ను మించి మ‌రో ఛాన‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను ప్ర‌సారం చేస్తున్నాయి. ఏందులో ఏ సినిమా చూడాలో అర్థంకాక తిక‌మ‌డేలా సూప‌ర్ హిట్ చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి. ఇంటి ప‌ట్టున టీవీల్లో సినిమాలు చూడాల‌నుకునే వారు అదే ప‌నిగా రిమోట్ల‌కు ప‌ని చెప్ప‌కుండా ఉండేందుకు ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్టును ఇక్క‌డ పొందుప‌రిచాం. ఇక మీరు ఎలాంటి స‌మ‌స్య లేకుండా, టైమ్ వృథా కాకుండా ఆ లిస్టు ఒక‌టికి రెండు సార్లు చూసుకుని మీకున్న స‌మ‌యంలో మీకు న‌చ్చిన చిత్రాన్ని మీ కుంటుంబమంతా క‌లిసి చూస్తూ ఎంజాయ్ చేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు హాయ్ నాన్న‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రూల‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రేసుగుర్రం

రాత్రి 9.30 గంట‌ల‌కు అజ్ఞాత‌వాసి

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు దొంగల్లుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు కేడీ నం1 (N.T.R.)

తెల్ల‌వారుజాము 4.30 గంట‌లకు కిరాయి దాదా

ఉద‌యం 7 గంట‌ల‌కు అఆఇఈ

ఉద‌యం 10 గంట‌ల‌కు స‌త్య‌మేవ జ‌య‌తే

మ‌ధ్యాహ్నం 1 గంటకు దిల్‌

సాయంత్రం 4 గంట‌లకు సెల్యూట్‌

రాత్రి 7 గంట‌ల‌కు సాంబ‌

రాత్రి 10 గంట‌లకు ట్రిప్‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము12 గంట‌ల‌కు సైంథ‌వ్‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు కృష్ణా రామా

రాత్రి 10.30 గంట‌ల‌కు కృష్ణా రామా

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాండ్స‌ప్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆదిత్య 369

సాయంత్రం 6.30 గంట‌ల‌కు య‌మ‌లీల‌

రాత్రి 10.30 గంట‌ల‌కు ఎగిరే పావుర‌మా

ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీరామ‌క‌థ‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము1 గంట‌కు 20వ శ‌తాబ్ధం

ఉద‌యం 7 గంట‌ల‌కు పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు మాంగ‌ళ్య‌బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంటకు బ‌ల‌రామ‌కృష్ణులు

సాయంత్రం 4 గంట‌లకు డాడీ డాడీ

రాత్రి 7 గంట‌ల‌కు ఆక‌లి రాజ్యం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు బాలు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వ‌సంతం

ఉద‌యం 9 గంట‌లకు బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ఆకాశ‌మంతా

సాయంత్రం 4 గంట‌ల‌కు హ‌నుమాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు కుటుంబ‌స్తుడు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఉగ్రం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు దేవ‌దాస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అఖిల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు విన్న‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వేద‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కురుక్షేత్రం

సాయంత్రం 6 గంట‌ల‌కు కేజీఎఫ్‌2

రాత్రి 9 గంట‌ల‌కు కార్తికేయ‌2

Star Maa (స్టార్ మా)

ఉదయం 8 గంట‌ల‌కు బాహుబ‌లి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అమ‌ర‌న్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు బ‌ట‌ర్‌ప్లై

సాయంత్రం 5.30 గంట‌ల‌కు మ్యాడ్‌2

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు ఖైదీ

మధ్యాహ్నం 12 గంటలకు విశ్వాసం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దూకుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు మిర్చి

రాత్రి 9.30 గంట‌ల‌కు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

ఉద‌యం 6 గంట‌ల‌కు విక్ర‌మ‌సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు మెకానిక్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు ల‌వ్‌లీ

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు దూసుకెళ‌తా

సాయంత్రం 5 గంట‌లకు స‌ప్త‌గిరి ఎల్ ఎల్‌బీ

రాత్రి 8 గంట‌ల‌కు అదుర్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు మెకానిక్ అల్లుడు

Updated Date - Jun 14 , 2025 | 10:32 PM