Movies In Tv: పెదరాయుడు, పెద్దన్నయ్య, అదుర్స్, వీర సింహా రెడ్డి.. జూన్ 6, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Jun 05 , 2025 | 09:00 PM
శుక్రవారం, జూన్6న టీవీ ఛానళ్లలో.. పెద్దన్నయ్య, సూర్యవంశం, మ్యాడ్, పెదరాయుడు వంటి 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి
శుక్రవారం, జూన్6న జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి శాటిలైట్ టీవీ ఛానళ్లలో.. పెద్దన్నయ్య, సూర్యవంశం, ఆయ్ , బాహుబలి1, వీర సింహా రెడ్డి, ది ఘోష్ట్, మిస్టర్ బచ్చన్, అదుర్స్, కలర్ ఫొటో, తఢాకా, మ్యాడ్, పెదరాయుడు వంటి 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఇక చాలామంది ఊర్లలో నివసించే వారు తమ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మారుస్తూ సినిమాలు చూసే వారందరి కోసం టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి ఏ మూవీస్ వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి.
జెమిని టీవీ (GEMINI TV)
తెల్లవారు జాము 5 గంటలకు నాగ పౌర్ణమి
ఉదయం 9 గంటలకు పెదరాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు పవిత్రబంధం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు బాబాయ్ హోటల్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు లవ్ ఫెయిల్యూర్
తెల్లవారుజాము 4.30 గంటలకు స్నేహాగీతం
ఉదయం 7 గంటలకు కూలీ
ఉదయం 10 గంటలకు కలెక్టర్ గారి భార్య
మధ్యాహ్నం 1 గంటకు శ్రీ రాజరాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు కొండవీటి రాజా
రాత్రి 7 గంటలకు పెద్దన్నయ్య
రాత్రి 10 గంటలకు రాజు మహారాజు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు గుణ369
ఉదయం 9.30 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రుస్తుం
రాత్రి 9 గంటలకు జోరు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1గంటకు ఎమ్ ధర్మరాజు
ఉదయం 7 గంటలకు ప్రేమించు పెళ్లాడు
ఉదయం 10 గంటలకు సువర్ణ సుందరి
మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్
సాయంత్రం 4 గంటలకు ప్రేమకు వేళాయేరా
రాత్రి 7 గంటలకు సూర్యవంశం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు
సాయంత్రం 4 గంటలకు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు తులసి
ఉదయం 6 గంటలకు ఒంటరి
ఉదయం 9 గంటలకు తఢాకా
మధ్యాహ్నం 12 గంటలకు శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు ఆయ్
రాత్రి 9 గంటలకు క్రైమ్23
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు డిటెక్టివ్
తెల్లవారుజాము 2.30 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5 గంటలకు కేరింత
ఉదయం 9 గంటలకు బాహుబలి1
సాయంత్రం 4 గంటలకు జాంబీ రెడ్డి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 2.30 గంటలకు వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు టాప్ గేర్
ఉదయం 9 గంటలకు రన్ బేబీ రన్
మధ్యాహ్నం 12 గంటలకు వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు ది ఘోష్ట్
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
రాత్రి 9 గంటలకు అదుర్స్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు కిచ్చా
తెల్లవారుజాము 3 గంటలకు టెన్
ఉదయం 6 గంటలకు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు సత్యం
ఉదయం 11 గంటలకు బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు అంజలి సీబీఐ
రాత్రి 7.30 గంటలకు కలర్ ఫొటో
రాత్రి 11.30 గంటలకు సత్యం