సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tv Films: మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే చిత్రాలివే

ABN, Publish Date - Jul 07 , 2025 | 07:24 PM

మంగ‌ళ‌వారం (జూలై 8, 2025) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితా.

TV

నిత్యం ఇప్ప‌టికీ అనేక గ్రామాల్లోని ప్ర‌జ‌లు త‌మ రోజువారీ ప‌నుల్లో బిజి బిజీగా గ‌డుపుతూ తీరిక స‌మ‌యాల్లో వినోదం నిమిత్తం టీవీల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అలాంటి వారంద‌రి కోసం ఈ మంగ‌ళ‌వారం (జూలై 8, 2025) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితాను మీకు అందిస్తునాం. ఇంటి

మంగ‌ళ‌వారం.. టీవీ సినిమాలు

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆకాశ‌మే హ‌ద్దు

రాత్రి 9.30 గంట‌లకు ఫ్రెండ్స్ కాల‌నీ

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆర్య‌

మ‌ధ్యాహ్నం 2. 30 గంట‌ల‌కు ఎలా చెప్ప‌ను

రాత్రి 10.30 గంట‌ల‌కు శ‌మంత‌క‌మ‌ణి

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు అల్ల‌రి పోలీస్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు జ్వాల‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సింహాబ‌లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు స్పీడ్ డాన్స‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు నాగ దేవ‌త‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు కిత‌కిత‌లు

సాయంత్రం 4 గంట‌లకు కుంతీపుత్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు నాయ‌కుడు

రాత్రి 10 గంట‌లకు నేను రౌడీనే

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు భైర‌వ ద్వీపం

ఉద‌యం 9 గంట‌ల‌కు సుస్వాగ‌తం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు డార్లింగ్ డార్లింగ్‌

రాత్రి 9 గంట‌ల‌కు తొలి వ‌ల‌పు

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు మౌన పోరాటం

ఉద‌యం 7 గంట‌ల‌కు అంకురం

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే మాష్టారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు బ్ర‌హ్మ

సాయంత్రం 4 గంట‌లకు స్వాతి కిర‌ణం

రాత్రి 7 గంట‌ల‌కు ఆత్మ‌గౌర‌వం

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు వ‌కీల్ సాబ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు జాగో

ఉద‌యం 9 గంట‌ల‌కు చంద‌మామ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గీతా గోవిందం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ‌లాదూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఊరు పేరు భైర‌వ‌కోన‌

రాత్రి 9 గంట‌ల‌కు చ‌క్రం

Star Maa (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు నువ్వు నాకు న‌చ్చావ్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు సినిమా చూపిస్తా మామ‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

ఉదయం 8 గంట‌ల‌కు విశ్వం

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు రైల్

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జి రెడ్డి

ఉద‌యం 7 గంటల‌కు సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు డీజే టిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అప‌రిచితుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు దూల్‌పేట్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు అందాల రాక్ష‌సి

ఉద‌యం 11 గంట‌లకు క‌త్తి

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు స్వామి

సాయంత్రం 5 గంట‌లకు మారి2

రాత్రి 8 గంట‌ల‌కు నిప్పు

రాత్రి 11 గంట‌ల‌కు అందాల రాక్ష‌సి

Updated Date - Jul 07 , 2025 | 09:54 PM