సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jana Nayagan Movie: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:24 AM

తమిళనాట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్‌’. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఆదివారం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

తమిళనాట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్‌’. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఆదివారం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా విజయ్‌ కనిపించారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో వెంకట్‌ కే. నారాయణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jun 23 , 2025 | 04:26 AM