Friday Tv Movies: శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Aug 14 , 2025 | 10:46 PM
శుక్రవారం (ఆగస్టు 15, 2025) రోజు తెలుగు టీవీ ఛానళ్లు స్టార్ మా, జెమిని టీవీ, జీ తెలుగు, ఈటీవీ వంటి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో పాత, కొత్త సినిమాల జాతర జరుగుతుంది.
ఈ శుక్రవారం (ఆగస్టు 15, 2025) రోజు తెలుగు టీవీ ఛానళ్లు స్టార్ మా, జెమిని టీవీ, జీ తెలుగు, ఈటీవీ వంటి ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో పాత, కొత్త సినిమాల జాతర జరుగుతుంది. యాక్షన్, డ్రామా, కామెడీ, దేశభక్తి చిత్రాలు.. ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి స్ఫూర్తిని రగిలించే చిత్రాలతో పాటు, కుటుంబ సమేతంగా ఆనందించే సినిమాల షెడ్యూల్ ఇక్కడ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు టీవీల్లో వచ్చే సినిమాల జాబితాను చూసేయండి.
శుక్రవారం.. తెలుగు టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు మేజర్ చంద్రకాంత్
రాత్రి 9గంటలకు శ్రీ కృష్ణ విజయం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు పిల్ల నచ్చింది
ఉదయం 9 గంటలకు రేపటి పౌరులు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు వీర లేవరా
రాత్రి 9 గంటలకు మయూరి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు ఒక విచిత్రం
ఉదయం 7 గంటలకు భారత్ బంద్
ఉదయం 10 గంటలకు సర్దార్ పాపా రాయుడు
మధ్యాహ్నం 1 గంటకు రుద్రమదేవి
సాయంత్రం 4 గంటలకు పోలీస్
రాత్రి 7 గంటలకు సమరసింహా రెడ్డి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు సైరా నరసింహా రెడ్డి
మధ్యాహ్నం 2. 3ం గంటలకు మేజర్ చంద్రకాంత్
రాత్రి 9.30 గంటలకు కూలీ ఈవెంట్
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు అల్లూరి సీతారామరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు బాచి
తెల్లవారుజాము 4.30 గంటలకు బోస్
ఉదయం 7 గంటలకు హోళి
ఉదయం 10 గంటలకు ఇష్క్
మధ్యాహ్నం 1 గంటకు ఖడ్గం
సాయంత్రం 4 గంటలకు మహాత్మ
రాత్రి 7 గంటలకు శౌర్యం
రాత్రి 10 గంటలకు మేజర్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు శివాజీ
తెల్లవారుజాము 3 గంటలకు స్టూడెంట్ నం1
ఉదయం 9 గంటలకు మజాకా
సాయంత్రం 4గంటలకు సుభాష్ చంద్రబోస్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు భోళాశంకర్
తెల్లవారుజాము 3 గంటలకు తులసి
ఉదయం 7 గంటలకు పెళ్లి సందడి
ఉదయం 9 గంటలకు యూరి ది సర్జికల్ స్ట్రైక్
మధ్యాహ్నం 12 గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కృష్ణ 2006
సాయంత్రం 6 గంటలకు రంగ్ దే
రాత్రి 9 గంటలకు గోదావరి
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీనివాస కల్యాణం
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
ఉదయం 5 గంటలకు రైల్
ఉదయం 8.30 గంటలకు RRR
మధ్యాహ్నం 3.30 గంటలకు మా బోనాల జాతర
రాత్రి 11 గంటలకు ఆది కేశవ
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు సోలో
ఉదయం 7 గంటలకు సింహా
ఉదయం 9 గంటలకు ఎవడు
మధ్యాహ్నం 12 గంటలకు వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు అమరన్
రాత్రి 9.30 గంటలకు ఖైదీ నం 150
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు చావు కబురు చల్లగా
తెల్లవారుజాము 2 గంటలకు మార్కెట్లో ప్రజాస్వామ్యం
ఉదయం 6 గంటలకు యమ కింకరుడు
ఉదయం 8 గంటలకు అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 2 గంటలకు కెవ్వుకేక
సాయంత్రం 5 గంటలకు అశోక్
రాత్రి 8 గంటలకు కలర్ ఫొటో
రాత్రి 11 గంటలకు అత్తిలి సత్తిబాబు