Nenu Ready: క్లైమాక్స్ లో.. హవిష్ 'నేను రెడీ'
ABN, Publish Date - Dec 16 , 2025 | 11:02 AM
యంగ్ హీరో హవిష్ హీరోగా తెరకెక్కుతోన్న 'నేను' రెడీ చిత్రం ప్రస్తుతం ఈ మూవీ క్లయిమాక్స్ షూటింగ్ జరుగుతోంది. త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్‌లో రూపొందుతోన్నఈ సినిమా పలు విశేషాలకు వేదిక అయింది.
Nenu Ready
Updated Date - Dec 16 , 2025 | 11:02 AM