సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 20 , 2025 | 08:39 PM

గురువారం టీవీ ప్రేక్షకులకు మంచి వినోదం అందించేందుకు స్టార్ మా, జెమినీ టీవీ, ఈ టీవీ, జీ తెలుగు వంటి టీవీ ఛానళ్లు రెడీగా ఉన్నాయి.

Thursday Tv Movies

గురువారం టీవీ ప్రేక్షకులకు మంచి వినోదం అందించేందుకు స్టార్ మా, జెమినీ టీవీ, ఈ టీవీ, జీ తెలుగు వంటి టీవీ ఛానళ్లు రెడీగా ఉన్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులందరినీ అలరించేందుకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి యాక్షన్ డ్రామాల వరకు.. లవ్ స్టోరీస్ నుంచి కామెడీ సినిమాల వరకు విభిన్న చిత్రాలతో సినిమాల మోత మోత మోగనుంది. మ‌రి ఈ గురువారం టీవీ స్క్రీన్‌పై సందడి చేయబోయే తెలుగు సినిమాలేంటో ఇప్పుడే చూసేయండి.


గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంట‌బ్బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు వేట‌

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

మ‌ధ్యాహ్నం 2.30 గంటల‌కు పెద‌రాయుడు

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు ఊరికి మొన‌గాడు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రౌడీబాయ్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌న‌సిచ్చి చూడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు ది గ్రేట్ ఇండియా కిచెన్‌

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మారి2

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ల‌వ్లీ

ఉద‌యం 5 గంట‌ల‌కు సాహాసం

ఉద‌యం 9 గంట‌ల‌కు ప‌రుగు

సాయంత్రం 4 గంట‌ల‌కు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌

రాత్రి 11 గంట‌ల‌కు ప‌రుగు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వీర‌న్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ‌త‌మానం భ‌వ‌తి

ఉద‌యం 7 గంట‌ల‌కు పాపనాశం

ఉద‌యం 9 గంట‌ల‌కు చూడాల‌ని ఉంది

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు తంత్ర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు కుటుంబ‌స్థుడు

రాత్రి 9 గంట‌ల‌కు మ‌గ మ‌హారాజు

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సోలో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు అయ్యారే

ఉద‌యం 7 గంటల‌కు గురుదేవ్ హోస్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామదాసు

మధ్యాహ్నం 12 గంటలకు F2

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉప్పెన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆది కేశ‌వ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు K.G.F1

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రౌద్రం

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు హ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌న్మ‌ధ‌

ఉద‌యం 11 గంట‌లకు మ‌ర్యాద రామ‌న్న‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు సింధూరం

సాయంత్రం 5 గంట‌లకు జ‌ల్సా

రాత్రి 8 గంట‌ల‌కు నోట‌

రాత్రి 11 గంట‌ల‌కు మ‌న్మ‌ధ‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రియ నేస్త‌మా

రాత్రి 9 గంట‌ల‌కు అశ్విని

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు బంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లి కాని పిల్ల‌లు

మ‌ధ్యాహ్నం 1 గంటకు సింహాద్రి

సాయంత్రం 4 గంట‌లకు న్యాయం కావాలి

రాత్రి 7 గంట‌ల‌కు వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు విశ్వ‌నాధ నాయ‌కుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అప్పుడ‌ప్పుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు మంచిదొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు రాయుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌ర్నీ

సాయంత్రం 4 గంట‌లకు సుబ్బు

రాత్రి 7 గంట‌ల‌కు అల్ల‌రి అల్లుడు

రాత్రి 10 గంట‌లకు డిస్కో రాజా

Updated Date - Aug 20 , 2025 | 08:39 PM