సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: వినాయ‌క చ‌వితి ప్ర‌త్యేకం.. ఈ బుధ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో.. ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 26 , 2025 | 08:29 PM

వినాయక చవితి రోజున కుటుంబమంతా కూర్చుని చూసేలా టీవీ ఛానళ్లలో ప్ర‌త్యేక చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

Wednesday Tv Movies:

వినాయక చవితి అంటే ప్రతి ఇంటా పండుగ సందడి, భక్తి, ఆనందం వెళ్లి విరుస్తుంది.వినాయకుడి ఆశీస్సులతో ఉత్సాహంగా సాగిపోయే ఈ పండుగ రోజున వినోదానికి ప్ర‌త్యేక చోటు దక్కనుంది. ఈ పర్వ‌దినాన బుధవారం తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకులకు మరింత సంతోషం పంచేందుకు, కుటుంబం అంతా కూర్చుని చూసేలా ప్రత్యేక సినిమాలను సిద్ధం చేశాయి. ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని మరింత అందించనున్నాయి. ఈ వినాయక చవితి సందర్భంలో బుల్లితెరపై ఎలాంటి చిత్రాలు అలరించబోతున్నాయో చూద్దాం రండి.


బుధ‌వారం.. టీవీ సినిమాలివే

డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వినోదం

రాత్రి 9.30 గంట‌ల‌కు ర‌క్త సింధూరం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 8 గంట‌ల‌కు పాతాళ భైర‌వి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు 90s

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బొబ్బిలివంశం

ఉద‌యం 10 గంట‌ల‌కు ఓం గ‌ణేశ (షో)

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నా మ‌న‌సిస్తా రా

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వాతి కిర‌ణం

ఉద‌యం 10 గంట‌ల‌కు వినాయ‌క విజ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంటకు నువ్వే కావాలి

సాయంత్రం 4 గంట‌లకు య‌శోద‌

రాత్రి 7 గంట‌ల‌కు స్వ‌ర్ణ క‌మ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు అగ్ని గుండం

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు పౌర్ణ‌మి

మ‌ధ్యాహ్నం 2.30 గంటల‌కు బృందావ‌నం

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు దేవాల‌యం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అలీబాబా 40 దొంగ‌లు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అంబులి 3D

ఉద‌యం 7 గంట‌ల‌కు సారొచ్చారు

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ గారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు స‌మ్మ‌క్క సార‌క్క‌

సాయంత్రం 4 గంట‌లకు గుండె జారి గ‌ల్లంత‌యిందే

రాత్రి 7 గంట‌ల‌కు శివ‌రామ‌రాజు

రాత్రి 10 గంట‌లకు మ‌రో చ‌రిత్ర‌

Star MAA (స్టార్ మా)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కాంతార‌

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వివేకం

ఉద‌యం 5 గంట‌ల‌కు నిప్పు

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ్యాడ్‌2

రాత్రి 10.30 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌

Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సిల్లీ ఫెలోస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌తిరోజూ పండ‌గే

మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు న‌చ్చావ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జులాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌మాకా

రాత్రి 9.30 గంట‌ల‌కు జ‌న‌క అయితే గ‌న‌క‌

Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఓ పిట్ట‌క‌థ‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఆక్టోబ‌ర్‌2

ఉద‌యం 6 గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ

ఉద‌యం 11 గంట‌లకు పాండ‌వులు పాండ‌వులు

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

సాయంత్రం 4.30 గంట‌లకు అర్జున్

రాత్రి 8 గంట‌ల‌కు బ‌న్నీ

రాత్రి 11 గంట‌ల‌కు మ‌నీ మ‌నీ

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు DJ దువ్వాడ జ‌గ‌న్నాధం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు క‌లిసుందాం రా

ఉద‌యం 9 గంట‌ల‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు కూలీ నం1

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పూజ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు క‌లిసుందాం రా

ఉద‌యం 7 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

ఉద‌యం 9 గంట‌ల‌కు వాన‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క‌ల్కి 2898 AD

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గి

రాత్రి 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

Updated Date - Aug 26 , 2025 | 08:31 PM