Friday Tv Movies: శుక్రవారం, Dec 05,, తెలుగు టీవీ ఛాళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇవే
ABN, Publish Date - Dec 04 , 2025 | 04:39 PM
ఈ శుక్రవారం మీ టీవీ స్క్రీన్‌పై సినిమా జోష్. ప్రధాన ఛానళ్లు ప్రేక్షకుల కోసం ఆకట్టుకునే చిత్రాలను లైనప్ చేశాయి.
ఈ శుక్రవారం మీ టీవీ స్క్రీన్‌పై సినిమా జోష్. ప్రధాన ఛానళ్లు ప్రేక్షకుల కోసం ఆకట్టుకునే చిత్రాలను లైనప్ చేశాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, క్లాసిక్ హిట్స్ ఇలా తీరొక్క జానర్ సినిమాతో రంగురంగుల వినోదాన్ని రెడీ చేసాయి. మరి మీకు ఇష్టమైన సినిమా ఎక్కడ వస్తుందో, ఇప్పుడే ఇక్కడ చెక్ చేసుకోండి.
శుక్రవారం.. టీవీ సినిమాలు
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – నేటి చరిత్ర
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – బొబ్బిలి వంశం
ఉదయం 9 గంటలకు – టక్కరిదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – అల్లుడు గారు
రాత్రి 10.30 గంటలకు – ప్రతి ఘటన
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – అంతా మన మంచికే
ఉదయం 7 గంటలకు – పడమటి సంధ్యారాగం
ఉదయం 10 గంటలకు – గూడాచారి116
మధ్యాహ్నం 1 గంటకు – సకుటుంబ సపరివార సమేతంగా
సాయంత్రం 4 గంటలకు – ప్రేమసందడి
రాత్రి 7 గంటలకు – శ్రీమంజునాధ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సుప్రభాతం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డీ
మధ్యాహ్నం 3.30 గంటలకు – ముఠామేస్ట్రీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - విజేత (కల్యాణ్ దేవ్)
తెల్లవారుజాము 1.30 గంటలకు – మూగ మనసులు
తెల్లవారుజాము 4.30 గంటలకు – పోలీస్ భార్య
ఉదయం 7 గంటలకు – జెమిని
ఉదయం 10 గంటలకు – మిత్రుడు
మధ్యాహ్నం 1 గంటకు – దేవి
సాయంత్రం 4 గంటలకు – బిందాస్
రాత్రి 7 గంటలకు – పటాస్
రాత్రి 10 గంటలకు – ఏకవీర
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – ఆరెంజ్
తెల్లవారుజాము 3 గంటలకు – ఓ మై ఫ్రెండ్
ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 4.30 గంటలకు – వినాయకుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు – ఆహా నా పెళ్లంట
ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ
మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – యుగానికి ఒక్కడు
సాయంత్రం 6 గంటలకు – శివం భజే
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – మిర్చి
తెల్లవారుజాము 2 గంటలకు – ఎవడు
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – జులాయి
రాత్రి 11గంటలకు – జులాయి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – మాస్క్
తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు – భలే భలే మొగాడివోయ్
మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
సాయంత్రం 3 గంటలకు – కేజీఎఫ్1
రాత్రి 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 9.30 గంటలకు – సర్కారువారి పాట
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు –
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –