సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Faria Abdullah: అబ్బా.. చిట్టి.. టాప్ యాంగిల్ లో ఎద అందాలను ఆరబోసి.. హీటెక్కిస్తోందే

ABN, Publish Date - Aug 11 , 2025 | 10:18 PM

చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే అంటూ ఒకే ఒక్క సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). జాతిరత్నాలు సినిమా తరువాత అమ్మడు టాలీవుడ్ ను ఏలేస్తుంది అనుకున్నారు.

Faria Abdhllah

Faria Abdullah: చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే అంటూ ఒకే ఒక్క సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). జాతిరత్నాలు సినిమా తరువాత అమ్మడు టాలీవుడ్ ను ఏలేస్తుంది అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి అన్నట్లు వరుస అవకాశాలు వచ్చాయి కానీ, ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. ఇక అలా సినిమాలు చేస్తూ చేస్తూ ఫరియా మత్తు వదలరా 2(Mathu Vadalara 2)తో మరో హిట్ ను అందుకుంది.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫరియా.. ఇంకోపక్క డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా మారింది. సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కిక్కేస్తుంది. ఈమధ్య కాలంలో ఫరియా అందాల ఆరబోతను మరింత ఆరబోస్తుంది. తాజాగా వైట్ కలర్ డిజైనర్ సిరీస్ లో అందాల అప్సరసగా కనిపించింది. బెడ్ పై పడుకొని క్లివేజ్ షోతో అదరగొడుతుంది. అసలు ఇలాంటి హాట్ ఫోటోషూట్ లో ఫరియాను ఇలా చూడడం మొదటిసారి కావడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.


ఇక ఫరియా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మడి ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడం ఏంటి.. అవకాశాల కోసమేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఫరియా గుర్రం పాపిరెడ్డి సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో ఫరియా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 11 , 2025 | 10:18 PM