సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీహరి కుటుంబం నుంచి హీరోగా

ABN, Publish Date - Jul 02 , 2025 | 04:13 AM

ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌, రేఖ నిరోషా ప్రధాన పాత్రలుగా తోట శ్రీకాంత్‌ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థాంక్యూ డియర్‌’....

ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌, రేఖ నిరోషా ప్రధాన పాత్రలుగా తోట శ్రీకాంత్‌ కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థాంక్యూ డియర్‌’. పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శ్రీహరి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్‌ రఘుముద్రి హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 04:13 AM