విడుదలకు సిద్ధం
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:30 AM
మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగే చిత్ర ం ‘దీక్ష’. డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు...
మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగే చిత్ర ం ‘దీక్ష’. డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా నటించారు. ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘దీక్ష’ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం’ అని చెప్పారు.