సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tv Movies: ఆదివారం, డిసెంబ‌ర్ 28.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలు

ABN, Publish Date - Dec 27 , 2025 | 01:50 PM

వీకెండ్ అంటేనే టీవీ ముందు కూర్చొని సినిమాలు ఎంజాయ్ చేసే సమయం. ఈ ఆదివారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది.

tv movies

వీకెండ్ అంటేనే టీవీ ముందు కూర్చొని సినిమాలు ఎంజాయ్ చేసే సమయం 📺🎬. ఈ ఆదివారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది. ఉదయం నుంచీ రాత్రి వరకూ పాత హిట్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ బ్లాక్‌బస్టర్స్‌తో పాటు కామెడీ ఎంటర్‌టైనర్స్ ప్రసారం కానున్నాయి.

ముఖ్యంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం కే ర్యాంప్‌, ప్రియ‌ద‌ర్శి మిత్ర‌మండ‌లి వంటి లేటెస్ట్ హిట్ సినిమిలు ఫ‌స్ట్ టైం టీవీల‌లో వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ప్ర‌సారం కానుండ‌డం విశేషం. ఇంకా క‌ల్కి, స‌రిపోదా శ‌నివారం మంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ సైతం టెలీకాస్ట్ కానున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం ఇంట్లో అందరూ కలిసి చూసేలా తెలుగు ఛానళ్లలో ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే సినిమాల పూర్తి లిస్ట్ ఇదిగో 👇


28.12.2025 ఆదివారం తెలుగు టీవీ ఛాన‌ళ్లలో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల లిస్ట్ ఇదిగో టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (E TV)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ( హాలీవుడ్ మూవీ తెలుగులో)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ధైర్య‌వంతుడు

రాత్రి 10 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ఓం న‌మో వేంక‌టేశాయ‌

ఉద‌యం 9.30 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప‌డ‌మ‌టి సంధ్యారాగం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు హ్యాండ్స‌ప్‌

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఆదిత్య 369

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – స‌మ్మోహ‌నం

రాత్రి 10.30 గంట‌ల‌కు – మాయ‌లోడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఛ‌క్ర‌దారి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – పోరాటం

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మొల్ల‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌లకు – అన‌గ‌న‌గా ఓ అమ్మాయి

రాత్రి 7 గంట‌ల‌కు – దీర్ఘ సుమంగ‌ళీ భ‌వ‌

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బోళా శంక‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బోళా శంక‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – క‌ల్కి

సాయంత్రం 3 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

సాయంత్రం 6 .30 గంట‌ల‌కు – మిత్ర‌మండ‌లి (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నేనులోక‌ల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఊరుపేరు భైర‌వ‌కోన‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌ల్యాణం క‌మ‌నీయం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ది రోడ్‌

సాయంత్రం 6గంట‌ల‌కు – అంతఃపురం

రాత్రి 9 గంట‌ల‌కు – సాహో

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – అజ్ఞాత‌వాసి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శివ‌రామ‌రాజు

మధ్యాహ్నం 12 గంటల‌కు – గంగ‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – సొగ్గాడే చిన్ని నాయ‌నా

సాయంత్రం 6 గంట‌ల‌కు –మ‌హ‌ర్షి

రాత్రి 10 గంట‌ల‌కు – లియో

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - గోవింద గోవింద‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – ఆట‌గాడు

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – బెబ్బులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్త‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ET

మధ్యాహ్నం 1 గంటకు – రోబో

సాయంత్రం 4 గంట‌ల‌కు – తేజ్ ఐ ల‌వ్ యూ

రాత్రి 7 గంట‌ల‌కు – ఆంధ్రుడు

రాత్రి 10 గంట‌ల‌కు – మారో

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గూడాచారి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – వివేకం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

మధ్యాహ్నం 1 గంట‌కు – మ్యాక్స్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – సుంద‌రాకాండ‌

సాయంత్రం 6. 30 గంట‌ల‌కు – కే ర్యాంప్ (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– త్రినేత్రం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – వీర సింహా రెడ్డి

సాయంత్రం 3 గంట‌ల‌కు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 6 గంట‌ల‌కు – KGF 1

రాత్రి 9.30 గంట‌ల‌కు – భీమ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ABCD

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ప‌ల్లెటూరి మొన‌గాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు - శ్రీమ‌న్నారాయ‌ణ‌

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న‌

రాత్రి 8 గంట‌ల‌కు – మ‌హాన‌టి

రాత్రి 11 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

Updated Date - Dec 27 , 2025 | 01:54 PM