Thursday TV Movies: గురువారం, Dec25, తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Dec 25 , 2025 | 05:55 AM
టీవీల్లో ప్రత్యేక సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఈ రోజు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి
పండుగ వాతావరణానికి మరింత రంగులద్దుతూ.. టీవీల్లో ప్రత్యేక సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఈ రోజు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్యామిలీతో కలిసి చూడదగిన వినోదాత్మక చిత్రాల నుంచి హిట్ సినిమాల వరకు.. ఉదయం నుంచే రాత్రి వరకు టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్న సినిమాలతో ఈ క్రిస్మస్ సెలవు రోజును ఆనందంగా గడపండి. 📺🍿
గురువారం.. టీవీలలో టెలీకాస్ట్ అయ్యే సినిమాలు
📺 ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మంగమ్మగారి మనువడు
ఉదయం 9 గంటలకు – గీతాంజలి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – మాయా బజార్
రాత్రి 10 గంటలకు – వివాహా భోజనంబు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు – ముద్దుల మనుమరాళ్లు
ఉదయం 7 గంటలకు – రక్తసంబంధం
ఉదయం 10 గంటలకు – ఉత్తమ ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు – మువ్వగోపాలుడు
రాత్రి 7 గంటలకు – చెంచు లక్ష్మి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – విజయ రామరాజు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5.30 గంటలకు – స్వయంకృషి
ఉదయం 9 గంటలకు – జై లవకుశ
మధ్యాహ్నం 3.30 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారుజాము 12 గంటలకు - సలీం
తెల్లవారుజాము 1.30 గంటలకు – విశ్వనాధ నాయకుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు – వనకన్య వండర్ వీరుడు
ఉదయం 7 గంటలకు – శాంతి సందేశం
ఉదయం 10 గంటలకు – శైలజా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ
సాయంత్రం 4 గంటలకు – హిట్
రాత్రి 7 గంటలకు – ఆది
రాత్రి 10 గంటలకు – మంచిదొంగ
📺 జీ తెలుగు (Zee TV)
తెల్లవారుజాము 12 గంటలకు – మెకానిక్ రాఖీ
తెల్లవారుజాము 3 గంటలకు – మెకానిక్ రాఖీ
ఉదయం 9 గంటలకు – రాబిన్ హుడ్
సాయంత్రం 3.30 గంటలకు – గేమ్ ఛేంజర్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు – మజాకా
తెల్లవారుజాము 3 గంటలకు – రాక్షసి
ఉదయం 7 గంటలకు – బ్రహ్మోత్సవం
ఉదయం 9 గంటలకు – F3
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – మార్గన్
సాయంత్రం 6గంటలకు – బైరవం
రాత్రి 8 గంటలకు – live DPW ILT20 Season 4 (ఫొరెన్సిక్)
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 12 గంటలకు – నా సామిరంగా
తెల్లవారుజాము 2 గంటలకు – స్వామి
తెల్లవారుజాము 5 గంటలకు – యోగి
ఉదయం 9 గంటలకు – పుష్ప
సాయంత్రం 4. 30 గంటలకు – శుభం
రాత్రి 11.30 గంటలకు – బాహుబలి 2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 12 గంటలకు – ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు – షాక్
ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు – ఓం బీం భుష్
మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా
సాయంత్రం 3 గంటలకు – F2
రాత్రి 6 గంటలకు – మ్యాడ్2
రాత్రి 9.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 12 గంటలకు – నిప్పు
తెల్లవారుజాము 2.30 గంటలకు –
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – అసుర
ఉదయం 11 గంటలకు – ఓ బేబీ
మధ్యాహ్నం 2 గంటలకు - కన్మణి కతీజా రాంబో
సాయంత్రం 5 గంటలకు – విక్రమ్
రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 11 గంటలకు – అసుర