సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్ర‌వారం, Dec 26,, తెలుగు టీవీ ఛాళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Dec 25 , 2025 | 09:15 PM

వీకెండ్ మూడ్‌ను ముందే స్టార్ట్ చేయాలనుకునే వారికి శుక్రవారం టీవీ సినిమాలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి.

TV Movies

వీకెండ్ మూడ్‌ను ముందే స్టార్ట్ చేయాలనుకునే వారికి శుక్రవారం టీవీ సినిమాలు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి. 26 డిసెంబర్ 2025 శుక్రవారం రోజున వివిధ తెలుగు ఛానళ్లలో ప్రసారమయ్యే హిట్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్–డ్రామా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఇంట్లోనే కూర్చుని థియేటర్ ఫీల్ ఇచ్చే ఈ సినిమాలతో మీ వీకెండ్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకోండి. 📺🎬


26.12.2025 శుక్ర‌వారం టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

📺 ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – గీతాంజ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిర్దొషి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అమ్మో బొమ్మ

రాత్రి 10 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ర‌క్త‌సంబంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు – గంధ‌ర్వ‌క‌న్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సు మాంగ‌ళ్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స‌ర్దుకుపోదాం రండి

సాయంత్రం 4 గంట‌లకు – ఊరికి మొన‌గాడు

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర్త‌న‌శాల‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ముద్దుల ప్రియుడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర క‌ల్యాణం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – అధిప‌తి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు - మంచిదొంగ‌

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – అల్లాఉద్దీన్ అద్భుత‌దీపం

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – ప్రాణం

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌హా స‌ముద్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – వేదం

మధ్యాహ్నం 1 గంటకు – సైరా న‌ర‌సింహా రెడ్డి

సాయంత్రం 4 గంట‌ల‌కు – హిట్‌2

రాత్రి 7 గంట‌ల‌కు – ఈశ్వ‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – విష్ణు

📺 జీ తెలుగు (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – ప్రేమించుకుందాం రా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ప్రేమించుకుందాం రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌కీల్ సాబ్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – చంద‌మామ‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – F3

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – బ్ర‌హ్మోత్స‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్పీడున్నోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లుపు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తంత్ర‌

సాయంత్రం 6గంట‌ల‌కు – టాక్షీవాలా

రాత్రి 8 గంట‌ల‌కు – live DPW ILT20 Season 4 (ఆకాశ‌గంగ‌2)

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – ఎవ‌డు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

సాయంత్రం 4. 30 గంట‌ల‌కు – టిల్లు2

రాత్రి 11.30 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ‍– ఆహా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఫిదా

సాయంత్రం 3 గంట‌ల‌కు – భరత్ అనే నేను

రాత్రి 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ర్కారువారి పాట‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు – నిప్పు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు – ప‌ల్లెటూరి మొన‌గాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు - శ్రీమ‌న్నారాయ‌ణ‌

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద రామ‌న్న‌

రాత్రి 8 గంట‌ల‌కు – మ‌హాన‌టి

రాత్రి 11 గంట‌ల‌కు – గోకులంలో సీత‌

Updated Date - Dec 25 , 2025 | 09:24 PM