సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sajjanar Live: ఐ బొమ్మ ర‌వి అరెస్ట్‌.. సీపీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న ప్రెస్‌మీట్! హ‌జ‌రైన చిరంజీవి, నాగార్జున‌, రాజ‌మౌళి

ABN, Publish Date - Nov 17 , 2025 | 12:13 PM

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ కేసు (Tollywood piracy case)పై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ (సజ్జనార్) (CP Sajjanar) అత్యంత కీలక వివరాలు వెల్లడించారు.

Sajjanar Live

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను కుదిపేసిన పైరసీ కేసు (Tollywood piracy case)పై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ (సజ్జనార్) (CP Sajjanar) అత్యంత కీలక వివరాలు వెల్లడించారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్‌మీట్‌లో పరిశ్రమలోని ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, రాజ‌మౌళి, సురేశ్ బాబు వంటి సెల‌బ్రిటీలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర‌ వివ‌రాలు వెళ్ల‌డించారు.

Updated Date - Nov 17 , 2025 | 12:21 PM