Thursday Tv Movies: గురువారం, జూలై24.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 08:17 PM
గురువారం రోజు తెలుగు టీవీ చానళ్లలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ భారీగానే ఉండనుంది.
గురువారం రోజు తెలుగు టీవీ చానళ్లలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ భారీగానే ఉండనుంది. ఉదయం నుంచి రాత్రివరకు అన్ని వయస్సుల ప్రేక్షకులను అలరించేలా విభిన్న జానర్‌ల సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ సినిమాలు, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఇలా ఫుల్ ప్యాకేజ్ లా ఓ 60 చిత్రాల వరకు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు (గురువారం) ఏ ఛానల్‌లో ఏ సినిమా టెలికాస్ట్ కానుందో ఇప్పుడే చూసేయండి!
గురువారం, జూలై 24 తెలుగు టీవీ సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు రాజా (శోభన్‌బాబు)
రాత్రి 9.30 గంటలకు కొడుకులు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు వీర
మధ్యాహ్నం 2.30 గంటలకు నువ్వు వస్తావని
రాత్రి 10.30 గంటలకు ఒక్క క్షణం
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు గూడాచారి 117
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు భలే కృష్ణుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు జస్టీస్ చక్రవర్తి
ఉదయం 7 గంటలకు పిలిస్తూ పలుకుతా
ఉదయం 10 గంటలకు బంగారం
మధ్యాహ్నం 1 గంటకు కత్తి కాంతారావు
సాయంత్రం 4 గంటలకు పంజరం
రాత్రి 7 గంటలకు రూలర్
రాత్రి 10 గంటలకు ఒకే ఒక జీవితం
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు శత్రువు
ఉదయం 9 గంటలకు సమరసింహా రెడ్డి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తిమ్మరుసు
రాత్రి 9 గంటలకు మనుసుంటే చాలు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు స్వాతి
ఉదయం 7 గంటలకు ఆడాళ్లా మజాకా
ఉదయం 10 గంటలకు ఉత్తమ ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు పోకిరి రాజా
రాత్రి 7 గంటలకు అదృష్టవంతులు
రాత్రి 10 గంటలకు డీల్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు బలాదూర్
తెల్లవారుజాము 3 గంటలకు అరవింద సమేత
ఉదయం 9 గంటలకు బ్రూస్ లీ
సాయంత్రం 4 గంటలకు బ్రో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రాక్షసి
తెల్లవారుజాము 3 గంటలకు వీరన్
ఉదయం 7 గంటలకు న్ను దోచుకుందువటే
ఉదయం 9 గంటలకు లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు ఆట
సాయంత్రం 6 గంటలకు సుప్రీమ్
రాత్రి 9 గంటలకు రావణాసుర
Star Maa (స్టార్ మా)
తెల్లవారు జాము 12 గంటలకు బాహుబలి
తెల్లవారు జాము 2 గంటలకు సీమ టపాకాయ్
తెల్లవారుజాము 5 గంటలకు రైల్
ఉదయం 9 గంటలకు వినయ విధేయ రామ
సాయంత్రం 4 గంటలకు మట్టీ కుస్తీ
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 2 గంటలకు ఆహా
ఉదయం 7 గంటలకు నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు ధర్మయోగి
సాయంత్రం 6 గంటలకు టిల్లు2
రాత్రి 9 గంటలకు అత్తారింటికి దారేది
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు అనుకోకుండా ఒకరోజు
తెల్లవారుజాము 2.30 గంటలకు సింధు భైరవి
ఉదయం 6 గంటలకు అప్పట్లో ఒకడుండే వాడు
ఉదయం 8 గంటలకు రజినీ
ఉదయం 11 గంటలకు షిరిడి సాయి
మధ్యాహ్నం 2 గంటలకు మనమంతా
సాయంత్రం 5 గంటలకు ఎంత మంచివాడవురా
రాత్రి 8 గంటలకు వివేకం
రాత్రి 11 గంటలకు రజనీ