Atluri purnachandra rao: ‘నా పేరు వద్దు.. నీ పేరే వేసుకో’ అనేవాడిని
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:32 PM
ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, నిర్మాతలైన వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అతికొద్ది మందే కనిపిస్తారు. వాళ్లలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు. గేట్‌కీపర్‌గా, ఫిల్మ్ రిప్రజెంటెటివ్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసి చివరకు నిర్మాతగా మారి తొమ్మిది భాషల్లో 87 చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించారాయన. 90 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా కనిపించే పూర్ణచంద్రరావు గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘నాగిరెడ్డి- చక్రపాణి పురస్కారా’న్ని పొందారు.
ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, నిర్మాతలైన వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అతికొద్ది మందే కనిపిస్తారు. వాళ్లలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి అట్లూరి పూర్ణచంద్రరావు. గేట్‌కీపర్‌గా, ఫిల్మ్ రిప్రజెంటెటివ్‌గా, ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసి చివరకు నిర్మాతగా మారి తొమ్మిది భాషల్లో 87 చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించారాయన. 90 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా కనిపించే పూర్ణచంద్రరావు గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘నాగిరెడ్డి- చక్రపాణి పురస్కారా’న్ని పొందారు. సినిమా ఇండస్ట్రీలో అయన సుదీర్ఘ ప్రయాణం గురించి 'నవ్య'తో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..
పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి