Monday Tv Movies: సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో టెలీకాస్ట్ అయ్యే సినిమాలివే
ABN, Publish Date - Aug 10 , 2025 | 08:36 PM
తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు.
తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. వారంలో మొదటి రోజు కావడంతో చాలా ఛానెళ్లు వినోదాత్మకమైన, ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను ప్రసారం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం రోజున ప్రధాన తెలుగు టీవీ ఛానెళ్లైన స్టార్ మా, జెమినీ టీవీ, ఈటీవీ, జీ తెలుగు, మరియు ప్రత్యేకంగా సినిమాలు ప్రసారం చేసే స్టార్ మా మూవీస్, జెమినీ మూవీస్, జీ సినిమాలు వంటి ప్రధాన మాధ్యమాల్లో క్లాసిక్ , యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, కొన్నికొత్తగా విడుదలైన హిట్ సినిమాలు కూడా ప్రసారం కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చే మూవీ ఈ కింది లిస్టులో ఉందో లేదో చూసుకోండి.
సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో టెలీకాస్ట్ అయ్యే సినిమాలివే
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు చిట్టి చెల్లెలు
రాత్రి 9గంటలకు పుట్టింటి పట్టుచీర
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు కొదమసింహం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అనుబంధం
రాత్రి 9 గంటలకు చాలా బాగుంది
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజీము 12 గంటలకు పుట్టింటి పట్టుచీర
ఉదయం 7 గంటలకు మనసు మమత
ఉదయం 10 గంటలకు గూఢాచారి116
మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు డెవిల్
రాత్రి 7 గంటలకు సుమంగళి
రాత్రి 10 గంటలకు యమ్ ధర్మరాజు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు కృష్ణగాడి వీర ప్రేమ గాధ
మధ్యాహ్నం 3 గంటలకు నాన్నకు ప్రేమతో
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు ఆస్తి మూరెడు ఆశ బారెడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు భారతంలో అర్జునుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు అప్పుచేసి పప్పుకూడు
ఉదయం 7 గంటలకు ఆవిడే శ్యామల
ఉదయం 10 గంటలకు లడ్డూ బాబు
మధ్యాహ్నం 1 గంటకు ఢీ కొట్టిచూడు
సాయంత్రం 4 గంటలకు లవ్‌టుడే
రాత్రి 7 గంటలకు సై
రాత్రి 10 గంటలకు నా ఇష్టం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు కల్కి
తెల్లవారుజాము 3 గంటలకు భగవంత్ కేసరి
ఉదయం 9 గంటలకు బెండు అప్పారావు
సాయంత్రం 4గంటలకు గణేశ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు అ ఆ
తెల్లవారుజాము 3 గంటలకు రంగ రంగ వైభవంగా
ఉదయం 7 గంటలకు శివ
ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు అర్దాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్‌క్లాస్ మెలోడీస్
మధ్యాహ్నం 3 గంటలకు సైనికుడు
సాయంత్రం 6 గంటలకు మిన్నల్ మురళి
రాత్రి 9 గంటలకు నా పేరు శివ
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు బీమ్లా నాయక్
తెల్లవారుజాము 2 గంటలకు సత్యం
ఉదయం 5 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
ఉదయం 9 గంటలకు విరూపాక్ష
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12.30 గంటలకు సామి2
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు కత్తి కాంతారావు
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు సప్తగిరి ఎక్స్ ప్రెస్
సాయంత్రం 6 గంటలకు బాహుబలి
రాత్రి 9.30 గంటలకు కవచం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు మెకానిక్ అల్లుడు
తెల్లవారుజాము 2 గంటలకు మనీ మనీ
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు సీమరాజా
ఉదయం 11 గంటలకు ఇంకొక్కడు
మధ్యాహ్నం 2 గంటలకు దొంగాట
సాయంత్రం 5 గంటలకు మాస్
రాత్రి 8 గంటలకు విక్రమార్కుడు
రాత్రి 11 గంటలకు సీమరాజా