సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mithramandali: బ్రహ్మానందం.. 'జంబర్ గింబర్ లాలా' వీడియో సాంగ్‌

ABN, Publish Date - Sep 23 , 2025 | 10:04 AM

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, విష్ణు ఓఐ, రాగ్ మ‌యూర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా విజయేందర్ ఎస్. తెరకెక్కించిన చిత్రం 'మిత్రమండలి.

Mithramandali

ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్.ఎం (Niharika NM), విష్ణు ఓఐ, రాగ్ మ‌యూర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా విజయేందర్ ఎస్. తెరకెక్కించిన చిత్రం 'మిత్రమండలి (Mithramandali). కల్యాణ్ మంతెన, భాను ప్రతాప్‌, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. సినిమా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీ రింగ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం నుంచి 'జంబర్ గింబర్ లాలా (Jambar Gimbar Lala Lyrical Video) అనే పాటను ఆవిష్కరించారు.

బ్రహ్మానందం సినిమాల్లో మీమ్‌గా బాగా ఫేమ‌స్ అయిన ఆయ‌న పాడిన పాట చ‌ర‌ణాల‌ను ప్ర‌ధానంగా తీసుకుని ఈ పాట‌ను త‌యారు చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు దృవ‌న్ (RR Dhruvan) స్వ‌యంగా ఈ గీతాన్ని ర‌చించి సంగీతం అందించాడు. అదితి బ‌వ‌రాజు (Aditi Bhavaraju), దృవ‌న్ ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ళ్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Sep 23 , 2025 | 10:04 AM