Thursday Tv Movies: గురువారం, ఆగస్టు 7న.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలు
ABN, Publish Date - Aug 06 , 2025 | 09:48 PM
గురువారం, ఆగస్టు 7న కుటుంబం మొత్తం కలసి చూసే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ నుంచి క్లాసిక్ యాక్షన్ డ్రామాల వరకూ ఎన్నో సినిమాలు ఈరోజు టీవీల్లో ప్రసారం కాబోతున్నాయి.
తెలుగు టీవీ ఛానళ్లలో ఈ గురువారం, ఆగస్టు 07న ప్రేక్షకుల్ని అలరించేందుకు వివిధ సినిమాలు రెడీగా ఉన్నాయి. కుటుంబం మొత్తం కలసి చూసేందుకు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ నుంచి క్లాసిక్ యాక్షన్ డ్రామాల వరకూ ఎన్నో సినిమాలు ఈరోజు టీవీల్లో ప్రసారం కాబోతున్నాయి. మీరు మిస్ కాకూడదనుకుంటే ఇప్పుడే మీ ఫేవరెట్ ఛానల్ టైమింగ్స్ తెలుసుకోండి!
డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణవేణి
రాత్రి 9గంటలకు శుక్రవారం మహాలక్ష్మి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు పోకిరి రాజా
ఉదయం 9 గంటలకు రక్త సింధూరం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు భరతసింహా రెడ్డి
రాత్రి 9 గంటలకు బడ్జెట్ పద్మనాభం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజీము 12 గంటలకు మా ఊరి మారాజు
ఉదయం 7 గంటలకు బంగారు భూమి
ఉదయం 10 గంటలకు అక్కా చెల్లెల్లు
మధ్యాహ్నం 1 గంటకు ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు శ్రీ వారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు కోదండరాముడు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 9 గంటలకు డమరుకం
మధ్యాహ్నం 2. 30 గంటలకు అల్లుడా మజాకా
జెమిని లైఫ్ (GEMINI Life)
ఉదయం 11 గంటలకు జెంటిల్‌మాన్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాయు 1.30 గంటలకు మండే సూర్యుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు స్వప్నలోకం
ఉదయం 7 గంటలకు మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
ఉదయం 10 గంటలకు రగడ
మధ్యాహ్నం 1 గంటకు సొగ్గాడి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు అస్త్రం
రాత్రి 7 గంటలకు అవున్నా కాదన్నా
రాత్రి 10 గంటలకు 1940లో ఒక గ్రామం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు జై చిరంజీవ
తెల్లవారుజాము 12 గంటలకు సంతోషం
ఉదయం 9 గంటలకు స్టూడెంట్ నం1
సాయంత్రం 4 గంటలకు టాక్సీవాలా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు రామ్
ఉదయం 9 గంటలకు దాస్ కీ ధమ్కీ
మధ్యాహ్నం 12 గంటలకు త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు ఒర చిన్న ఫ్యామిలీ స్టోరి
సాయంత్రం 6 గంటలకు మున్నా
రాత్రి 9 గంటలకు కథాకళి
Star MAA (స్టార్ మా)
తెల్లవారుజాము 12 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
తెల్లవారుజాము 2 గంటలకు లవ్‌లీ
ఉదయం 5 గంటలకు సాహాసం
ఉదయం 9 గంటలకు భరత్ అనే నేను
Star MAA MOVIES (స్టార్ మా మూవీస్)
తెల్లవారుజాము 12 గంటలకు రాధా గోపాలం
తెల్లవారుజాము 3 గంటలకు సోలో
ఉదయం 7 గంటలకు ఓ పిట్ట కథ
ఉదయం 9 గంటలకు డాన్
మధ్యాహ్నం 12 గంటలకు ఛత్రపతి
మధ్యాహ్నం 3 గంటలకు టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు ధమాకా
రాత్రి 9 గంటలకు మంగళవారం
Star MAA GOLD (స్టార్ మా గోల్డ్)
తెల్లవారుజాము 12 గంటలకు కృష్ణబాబు
తెల్లవారుజాము 2 గంటలకు సింధుభైరవి
ఉదయం 6 గంటలకు ధృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు రాఘవేంద్ర
ఉదయం 11 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు ఎస్పీ పరశురాం
సాయంత్రం 5 గంటలకు భలే భలే మొగాడివోయ్
రాత్రి 8 గంటలకు త్రినేత్రం
రాత్రి 11 గంటలకు రాఘవేంద్ర