సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అడుగు అడుగునా...

ABN, Publish Date - Aug 16 , 2025 | 05:29 AM

హిని ప్రధాన ప్రాతలో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టీరియస్‌’. జయ్‌ వల్లందాస్‌ నిర్మించారు.

రోహిత్‌ సాహిని ప్రధాన ప్రాతలో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టీరియస్‌’. జయ్‌ వల్లందాస్‌ నిర్మించారు. ఈ చిత్రం నుంచి ‘అడుగు అడుగునా..’ అంటూ సాగే గీతాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆవిష్కరించారు. పోలీస్‌ నిబద్ధత గురించి అద్భుతంగా రాయడంతోపాటు సంగీతాన్ని అందించిన ఎంఎల్‌ రాజాని కమిషనర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో రోహిత్‌, దర్శకనిర్మాతలు మహి కోమటిరెడ్డి, వల్లందాస్‌, సహ నిర్మాత రామ్‌ ఉప్పు (బన్నీ రామ్‌) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 05:29 AM